జీ సినిమాలు అవార్డ్స్ విజేతలు వీళ్లే

నిరంతరం సినిమాలను ప్రసారం చేసే “జీ సినిమాలు” ఛానల్ వాళ్లు 2016 లో వచ్చిన సినిమాల్లోని ఉత్తమమైన వాటికి అవార్డులతో ప్రోత్సహించారు. నటీనటులకు, టెక్నీషియన్లను నిన్న అవార్డులను అందించారు. జీ సినిమాలు అవార్డ్స్ గ్రహీతలు వీళ్లే …

కింగ్ ఆఫ్ ది బాక్స్ ఆఫీస్ అవార్డు – ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో & జనతా గ్యారేజ్ )NTR

న్యూ బీ అఫ్ ది ఇయర్ అవార్డు – కీర్తి సురేష్ (నేను శైలజ )Keerthi Suresh

క్వీన్ అఫ్ ది బాక్స్ ఆఫీస్ అవార్డు – సమంత (జనతా గ్యారేజ్ )Samantha

సౌత్ సెన్సేషన్ అఫ్ ది ఇయర్ అవార్డు – సూర్య (24 )Suriya

గోల్డెన్ స్టార్ అఫ్ ది ఇయర్ అవార్డు – నాని (హ్యాట్రిక్ హిట్ : కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్ మ్యాన్, మజ్ను )Nani

స్టైలిస్ట్ అఫ్ ది ఇయర్ అవార్డు – నీరజ కోన (సోగ్గాడే చిన్ని నాయన)Neeraja Kona

ఫిట్ నెస్ స్టార్ (మేల్) – రానా దగ్గుబాటిRaana

గోల్డెన్ స్టార్ & ఫిట్ నెస్ స్టార్ (ఫిమేల్) – రకుల్ ప్రీత్ సింగ్Rakul preet

సర్ ప్రైజ్ హిట్ – రాజ్ కందుకూరి (పెళ్లి చూపులు)Raj Kandukuri

బడ్డీ – జగపతి బాబు (నాన్నకు ప్రేమతో )Jagapathi babu

గర్ల్ నెక్స్ట్ డోర్ – లావణ్య త్రిపాఠి (సోగ్గాడే చిన్ని నాయన)Lavanya Tripathi

ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీ శ్రీ ప్రసాద్ (నాన్నకు ప్రేమతో )Devi Sri Prasad

కెప్టెన్ అఫ్ ది షిప్ – కొరటాల శివ ( జనతా గ్యారేజ్ )Koratala Siva

కామెడీ ఖిలాడీ – ప్రియదర్శి (పెళ్లి చూపులు)Priyadarshi

న్యూ బీ అఫ్ ది ఇయర్ ( మేల్ ) – రోషన్ (నిర్మల కాన్వెంట్ )Roshan

ఫైండ్ ఆఫ్ ది ఇయర్ ( మేల్) – విజయ్ దేవరకొండ (పెళ్లి చూపులు)Vijay Devarakonda

ఫైండ్ ఆఫ్ ది ఇయర్ ( ఫిమేల్ ) – నివేత థామస్ (జెంటిల్ మ్యాన్ )Nivetha Thomas

Share.