సినిమా సెలెబ్రెటీస్ “తొలి” వాణిజ్య ప్రకటనలు

అందాల భామల, టాప్ హీరోలను అందంగా చూపిస్తూ, ఇప్పటివరకూ ఎన్నో వాణిజ్య ప్రకటనలు వచ్చాయి. ఇక మన తారలు కూడా సినిమాల్లో అవకాశాల కోసం తన అందాలను, హావ భావాలనూ ప్రదర్శిస్తూ యాడ్స్ లో దూసుకుపోతున్నారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించే యాడ్స్ లో మన భామలు, మరికొందరు తారలు ఎలా ఉన్నారో, అందులోనూ తొలి యాడ్ లో వారి అందాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఒక లుక్ వేద్దాం రండి.

తమన్నా


‘ఫేర్ అండ్ లవ్లీ యాంటీ మార్క్స్’ క్రీమ్ యాడ్ లో తమన్నా ఎలా ఉందో చూడండి.

శ్రుతి హసన్


కోర్నేట్టో యాడ్ లో అందాల భామ శ్రుతి ఎలా ఉందో చూడండి.

రాశి ఖన్నా


డోమినోస్ పిజ్జాలో అందాల భామ రాశి ఎలా ఉందో చూడండి

జెనీలియా


పార్కర్ పెన్ యాడ్ లో అమితాబ్ తో జెన్నీ ఎంత బావుందో చూడండి.

శ్రియ


‘ఫేర్ అండ్ లవ్లీ’ యాడ్ లో అందాల శ్రియ ఎలా ఉందో చూడండి…గమ్మత్తు ఏంటంటే శ్రియ సినిమాల్లోకి వచ్చాకే ఈ యాడ్ చేసింది.

త్రిష


‘హార్లిక్స్’ యాడ్ లో త్రిష తల్లిగా నటించింది. అప్పటికీ ఆమె ఇంకా సినిమాల్లోకి రాకపోవడం విశేషం.

కాజల్, తమన్న, హన్సిక, గౌరీ ముంజల్


వైభవ్ జ్యూయెలర్స్ యాడ్ లో అందరూ కలసి నటించారు.

రకుల్ ప్రీత్ సింగ్


ఏర్‌టెల్ యాడ్ లో రకుల్ మాటలు వినండి ఎంత బావున్నాయో.

ఇలియానా


“ఫేర్ అండ్ లవ్లీ” హెరిటేజ్ యాడ్ లో ఇలియానా అందం చూడండి.

హన్సిక


నిర్మా యాడ్ లో తళతళలాడుతున్న హన్సికని చూడండి.

 సిమ్రాన్


తమిళ ‘తల’ అజిత్ నటించిన తొలి యాడ్ ఫిల్మ్ ఇదే…

జ్యోతిక


తమిళ హీరో “సూర్య-జ్యోతిక’ కలసి సినిమాలోనే కాదు, యాడ్ లో కూడా బ్రహ్మాండంగా నటించారు. వాళ్ళిద్దరూ కలిసి నటించిన తొలి యాడ్ ను చూడండి.

Share.