‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

‘బిగ్ బాస్3’ హౌస్ లో ఉన్న మన హౌస్ మేట్స్ ఇతర హౌస్ మేట్స్ తో ప్రవర్తించే తీరుని కొన్ని సినిమాల పోస్టర్లతో విడుదల చేస్తే..? వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ..! మరి రిజల్ట్ ఎలా ఉంటుందా అని చిన్న డౌట్..? ఆ డౌట్ అయితే పక్కన పెట్టి మేమైతే ఓ అటెంప్ట్ చేసాం. మరి ఆ పోస్టర్స్ మీకు ఎలా అనిపించాయో.. అసలు యాప్ట్ అయ్యాయో లేదో మీరే చూసి చెప్పండి..!

1) అమ్మోరు : పునర్నవి

12unarnavi

2) నేను లోకల్ : రాహుల్

11rahul-sipligunj

3) స్నేహమేర జీవితం : వరుణ్ సందేశ్, పునర్నవి,రాహుల్

1varun-sandesh-punarnavi-rahul-sipligunj

4) అనుకోకుండా ఒక రోజు :శిల్పా చక్రవర్తి

13shilpa-chakravarthy

5) గోరింటాకు : అలీ రెజా, సావిత్రి

5ali-reza-siva-jyothi

6) నేను శైలజ : రాహుల్, పునర్నవి

2punarnavi-rahul-sipligunj

7) బతుకమ్మ : శివ జ్యోతి

10-shiva-jyothi

8) కబాలి : బాబా భాస్కర్

3baba-master

9) మళ్ళీ రావా.. : అలీ రెజా

9ali-reza

10) గేమ్ ఓవర్ : హిమజ

15himaja

11) మహానటి : శ్రీముఖి, బాబా భాస్కర్

6sree-mukhi-baba-master

12) ఒక్కడు : మహేష్ విట్టా

7omahesh-vitta

13) బాబు బంగారం : రవి కృష్ణ

8ravi-krishna

14) కంత్రి : జాఫర్

14jaffar

15) గీత గోవిందం : వరుణ్ సందేశ్, వితిక షెరు

4varun-sandesh-vithika

Share.