ఆ క్యూట్ నెస్ అంతా ఏమైపోయింది స్వాతి..!

యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన స్వాతి ఆ తరువాత నటిగా .. అటు తరువాత హీరోయిన్ గా కూడా మారిపోయింది. ‘కలర్స్’ షో ని యాంకరింగ్ చేస్తూనే అది తన ఇంటి పేరుగా మార్చేసుకున్న స్వాతి అటు తరువాత … ‘డేంజర్’ ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ వంటి చిత్రాల్లో నటించింది.

Mahesh Babu Next 2 Film Directors Fixed

అలా చేస్తున్న టైంలోనే తమిళంలో హీరోయిన్ ఛాన్స్ లు రావడం… మొదలయ్యాయి. దాంతో తెలుగులో కూడా హీరోయిన్ ఛాన్స్ లు వచ్చాయి. ‘అష్టా చమ్మా’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక తరువాత లవ్ మ్యారేజ్ చేసుకుని విదేశాలకి చెక్కేసిన ఈ బ్యూటీ .. రీసెంట్ గా తన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘అసలు స్వాతి క్యూట్ నెస్ ఏమైపోయింది, ‘ఇలా అయిపోయావ్ ఏంటి స్వాతి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1

Swati Reddy Latest Photoshoot Stills (1)

2

Swati Reddy Latest Photoshoot Stills (2)

3

Swati Reddy Latest Photoshoot Stills (3)

4

Swati Reddy Latest Photoshoot Stills (4)

5

Swati Reddy Latest Photoshoot Stills (5)

6

Swati Reddy Latest Photoshoot Stills (6)

7

Swati Reddy Latest Photoshoot Stills (7)

8

Swati Reddy Latest Photoshoot Stills (8)

9

Swati Reddy Latest Photoshoot Stills (9)

10

Swati Reddy Latest Photoshoot Stills (10)

11

Swati Reddy Latest Photoshoot Stills (11)

12

Swatia Reddy Latest Photoshoot Stills (12)

13

Swati Reddy Latest Photoshoot Stills (13)

14

Swati Reddy Latest Photoshoot Stills (14)

15

Swati Reddy Latest Photoshoot Stills (15)

16

Swati Reddy Latest Photoshoot Stills (16)

17

Swati Reddy Latest Photoshoot Stills (17)

18

Swati Reddy Latest Photoshoot Stills (18)

19

Swati Reddy Latest Photoshoot Stills (19)

20

Swati Reddy Latest Photoshoot Stills (20)

21

Swati Reddy Latest Photoshoot Stills (21)

22

Swati Reddy Latest Photoshoot Stills (22)

23

Swati Reddy Latest Photoshoot Stills (23)

24

Swati Reddy Latest Photoshoot Stills (24)

25

Swati Reddy Latest Photoshoot Stills (25)

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.