‘వెంకీమామ’ క్లోజింగ్ కలెక్షన్స్..!

నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. బాబీ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు. సురేష్ బాబు, విశ్వ కలిసి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 13 న విడుదలైంది.

Venky Mama Movie Review2

ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 12.70 cr
సీడెడ్ 5 cr
ఉత్తరాంధ్ర 5.49 cr
ఈస్ట్ 2.47 cr
వెస్ట్ 1.51 cr
కృష్ణా 1.99 cr
గుంటూరు 2.42 cr
నెల్లూరు 1.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.70 cr
ఓవర్సీస్ 3.24 cr
వరల్డ్ వైడ్ టోటల్ 38.60 cr (share)

‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 38.60 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

Click Here For VenkyMama Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.