24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భీమ్’ టీజర్ నిన్న విడుదలైంది.ఆద్యంతం అభిమానులను ఉర్రూతలూగించే విధంగా ఈ టీజర్ సాగింది. చరణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి. ఇక యూట్యూబ్ లో ఈ టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే భీమ్ టీజర్ కు 940K లైక్స్ నమోదయ్యాయి.టాలీవుడ్లో ఇదే హైయెస్ట్ కావడం విశేషం. ఇక వ్యూస్ పరంగా చూసుకుంటే.. 14.14 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసిందని తెలుస్తుంది. దీంతో సౌత్ లో.. ‘సర్కార్’ ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత అత్యధిక వ్యూస్ నమోదు చేసిన టీజర్ గా ‘రామరాజు ఫర్ భీమ్’ నిలిచింది.

ఇదిలా ఉండగా… 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1. రామరాజు ఫర్ భీమ్ – భీమ్ ఇంట్రో టీజర్ : 940.3K లైక్స్

2. భీమ్ ఫర్ రామరాజు (2020) :’ఆర్.ఆర్.ఆర్’ ఫస్ట్ టీజర్ : 494K లైక్స్

3. సాహో(2019) – 455K లైక్స్

4. అజ్ఞాతవాసి (2018) -412K

5. అల వైకుంఠపురములో (2019): 387K లైక్స్

6. సరిలేరు నీకెవ్వరు ( 2019 ) – 386K లైక్స్

7. సైరా టీజర్ 2 (2019)- 352K లైక్స్

8. అరవింద సమేత(2018)-292K లైక్స్

9. సైరా నరసింహ రెడ్డి ఫస్ట్ టీజర్ (2018)-290K లైక్స్

10. మహర్షి (2019)—287K లైక్స్

11. భరత్ అనే నేను (2018)-282K లైక్స్

12. వరల్డ్ ఫేమస్ లవర్ (2020): 268K లైక్స్

13. రంగస్థలం (2018) – 250K లైక్స్

14. వినయ విధేయ రామ (2018)- 207K లైక్స్

15. జై లవ కుశ (#JaiTeaser) (2017)-192K లైక్స్

16. స్పైడర్ (Glimpse) (2017) -190K లైక్స్

17. వి టీజర్ (2020): 181K లైక్స్

18. #బిబి3 ఫస్ట్ రోర్ (2020): 180K లైక్స్

19. కాటమరాయుడు (2017) -146K లైక్స్

20. మజిలీ (2019) – 145K లైక్స్

Share.