బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

శంకర్ , రాజమౌళి పుణ్యమా అని మన సౌత్ సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ‘బాహుబలి’ తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. మొదట్లో రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాలు అక్కడ డబ్ చేయగా అవి మంచి కల్లెక్షన్లనే రాబట్టాయి. అయితే ప్రభాస్, రానాలు సౌత్ సినిమా స్థాయిని మరింత పెంచారు. ఇప్పుడు తెలుగు సినిమా అంటే.. నార్త్ జనాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఏడాదినా ఇది మంచి పరిణామం అనే చెప్పాలి. బాలీవుడ్ లో మంచి కలెక్షన్లను రాబట్టి సౌత్ సినిమా సత్తా ను చాటిన కొన్ని సినిమాల్ని మరియు వాటి కలెక్షన్లను ఇప్పుడు చూద్దాం రండి.

1) బాహుబలి 2 : 510.99 కోట్లు

1-baahubali-2-the-conclusion-movie

2) 2.0 : 189.55 కోట్లు

2-2point-o-movie

3) సాహో : 159.58 కోట్లు

3-saaho-movie

4) బాహుబలి ది బిగినింగ్ : 118.7 కోట్లు

4-baahubali-the-beginning-movie

5) కె.జి.ఎఫ్ చాప్టర్ 1 : 44.09 కోట్లు

5-kgf-movie

6) కబాలి : 28 కోట్లు

6-kabali-movie

7) రోబో : 23.84 కోట్లు

7-robo-movie

8) విశ్వరూపం : 13.5 కోట్లు

8-vishwaroopam-movie

9) ఐ : 11.5 కోట్లు

9-i-movie

10) కాలా : 10.38 కోట్లు

10-kaala-movie

11) ఘాజి : 10.25 కోట్లు

11-the-ghazi-attack

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.