2019 టాప్ 10 లో మూడోవ స్తానం కొట్టేసిన విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ జూలై 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ కమ్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అప్పుడే కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి యూ.ఎస్ ప్రీమియర్స్ అదిరిపోయాయి. ప్రీమియర్స్ కే ఈ చిత్రం 2.5 లక్షల డాలర్లను వసూల్ చేసి విజయ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఈ కలెక్షన్స్ తో 2019 సంవత్సరానికి హయ్యెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ చిత్రాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది.

మొదటి స్థానంలో ‘మహర్షి’ ($516K) రెండవ స్థానంలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ($483K) ఉన్నాయి. ‘వినయ విధేయ రామ’.. ‘ఎఫ్ 2’.. ‘మజిలీ’ ప్రీమియర్ కలెక్షన్స్ ను ‘డియర్ కామ్రేడ్’ ఇప్పటికే దాటేయడం గమనార్హం. అమెరికా ప్రీమియర్ షోల్లో టాప్ టెన్ కలెక్షన్స్.. డాలర్లలో ఈ విధంగా ఉన్నాయి…

మహర్షి – $516,441

1maharshi

ఎన్టీఆర్ కథానాయకుడు – $482,599

2ntr-kathanayakudu

డియర్ కామ్రేడ్ – $310,011

3dear-comrade

F2- $259,433

4f2

వినయ విధేయ రామ -$181,118

5vinaya-vidheya-rama

మజిలీ – $162,542

6majili

ఓ బేబీ – $148,589

7oh-baby

జెర్సీ – $144,687

8jersey

ఎన్టీఆర్ మహానాయకుడు- $102,234

9ntr-mahanayakudu

లక్ష్మీస్ ఎన్టీఆర్ – $90,770

10lakshmis-ntr

Share.