మదర్స్ డే స్పెషల్: తమ తల్లులతో మన టాలీవుడ్ స్టార్లు..!

మాతృదేవోభవ… అని మన పెద్దవాళ్ళు ఊరికే అనరు. మనల్ని అన్ కండిషనల్ గా లవ్ చేసేవాళ్ళు మన తల్లిదండ్రులు. అందులోనూ అమితంగా మనల్ని ఇష్టపడేది అమ్మే..! మీరు ఎన్నైనా చెప్పండి.. మనకు ఫస్ట్ లవ్ మన అమ్మ అనడంలో సందేహం లేదు. నవమాసాలు మోసి కనీ పెంచి.. మనం ఎలా ఉన్నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది అమ్మ. నిజానికి మనం 100 కేజీల బరువు ఉన్నా సరే.. ‘సరిగ్గా తినడం లేదు చిక్కిపోతున్నావ్’ అని ఈ భూమి మీద అనేవాళ్ళు ఉన్నారు అంటే అది మన అమ్మ మాత్రమే. మనకు కడుపు నిండా పెట్టిన తరువాతే అమ్మ ఆకలి మొదలువుతుంది. ఈరోజు మదర్స్ డే కాబట్టి.. మన అమ్మ గురించి ఎన్నైనా మాట్లాడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా.. మన టాలీవుడ్ స్టార్లు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ..వాళ్ళ ఫ్యామిలీస్ కోసం తగిన సమయం కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి తల్లులతో గడిపిన క్షణాలను చాలా సార్లు అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. ఇక లేట్ చెయ్యకుండా మన టాలీవుడ్ స్టార్లు తమ తల్లులతో తీసుకున్న ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి :

1) చిరంజీవి

2)పవన్ కళ్యాణ్

3) మహేష్ బాబు

4) ప్రభాస్

5) వరుణ్ తేజ్

6) అల్లు అర్జున్

7) నాగ చైతన్య

8) అఖిల్

9) రాంచరణ్

10) ఎన్టీఆర్

11) సమంత

12) శృతీ హాసన్

Kajal

Ram

Vijay Devarakonda

Nani

Anushka Shetty

Rakul Preet

Mehreen

Sai Pallavi

venkatesh

Sai Dharam Tej

Ravi Teja

Manchu Vishnu, Manchu Manoj

Share.