ఆ స్టార్ హీరోయిన్ ‘సాహో’ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట?

ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అతనితో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా కళ్ళు మూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడానికి రెడీగా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలీవుడ్ హీరోయిన్లు గా కూడా ప్రభాస్ తో నటించడానికి రెడీగా ఉన్నట్టు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పటికే ‘సాహో’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ జత కట్టిన సంగతి తెలిసిందే. అలాగే మరో హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా ఓ పాటలో ప్రభాస్ తో ఆడిపాడింది.

tollywood-star-actress-missed-prabhas-saaho-movie-offer1

అయితే ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ తో నటించే అవకాశాన్ని మిస్ చేసుకుందట. అందుతున్న సమాచారం ప్రకారం ఆ హీరోయిన్ కాజల్ అని తెలుస్తుంది. ‘సాహో’ సినిమాలో ఓ పాట కోసం ఆమెని సంప్రదించగా…. అందుకు ఆమె ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసిందట. ఓ పాట కోసం ఇంత పెట్టాలా అని నిర్మాతలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఇక ‘సాహో’ చిత్రం ఆగష్టు 30న విడుదల కాబోతుందని. ‘సుజీత్’ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్

Share.