టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

వంద ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా పరిశ్రమలో ప్రపంచ వ్యాప్తంగా లక్షల చిత్రాలు వివిధ భాషలలో తెరకెక్కాయి. లెక్కకు మించిన ఉన్న చిత్రాల మధ్య పోలికలు అనేవి చాలా కామన్. యాదృచ్ఛికంగా కొన్ని సినిమాల మధ్య సారూప్యత ఉంటుంది. కొన్నిసార్లు దర్శకుడు కావాలనే…ఇతర భాషలో తెరకెక్కిన సినిమా స్పూర్తితో.. కొత్త మూవీ చేస్తారు. దర్శకులు దీన్ని స్ఫూర్తి, ప్రేరణ అని అందమైన పదాలు వాడి కవర్ చేసినా…విమర్శకులు మాత్రం దీనిని కాపీ అంటారు. సరే పదం ఏదైనా భావం మాత్రం ఒకటే…మరి హాలీవుడ్ స్పూర్తితో తెలుగులో తెరకెక్కిన కొన్ని ప్రముఖ చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

1.అంతఃపురం- నాట్ వితౌట్ మై డాటర్

2.నేను మీకు తెలుసా- క్లీన్ స్లేట్

3.ఒక విచిత్రం- బో ఫింగర్

4.మీ శ్రేయోభిలాషి-ఐకినై

5. మనీ-రూత్ లెస్ పీపుల్

6. ఎందుకంటే ప్రేమంట- జస్ట్ లైక్ హెవెన్

7. ఖైదీ- రాంబో ఫస్ట్ బ్లడ్

8. సిసింద్రీ-బేబీస్ డే అవుట్

9. పిల్ల జమిందార్- ఏ మిలియనీర్స్ ఫస్ట్

10. ఘజిని-మెమెంటో

11. నాని-బిగ్

12. స్టాలిన్-పే ఇట్ ఫార్వడ్

13. అంజలి-సన్ రైజ్

14. మా నాన్న చిరంజీవి- ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్

15. క్రిమినల్-ఫుజిటివ్

16. అజ్ఞాతవాసి-లార్గోవించ్

17. ఓయ్- ఏ వాక్ టు రిమెంబర్

18. సరైనోడు-వాకింగ్ టాల్

19. బ్రూస్ లీ-ది ఫైటర్ ఫ్రమ్ ది వాలెట్

20. కుమారి 21ఎఫ్-లీల సేన్

21. హలో బ్రదర్-ట్విన్స్ డ్రాగన్స్

22. ఊసరవెల్లి-వెన్జెన్స్

23. నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా-ఆంట్వోన్ ఫిషర్

24. యాక్షన్ 3డి- హ్యాంగోవర్

25. హోమం-ది డిపార్టెడ్

26. మృగరాజు-గోస్ట్ అండ్ ది డార్క్నెస్

27. దూకుడు-గుడ్ బై లెనిన్

28. చంద్రలేఖ-వైల్ యు వర్ స్లీపింగ్

29. మన్మథుడు-వాట్ ఉమన్ వాంట్

30. ఓ బేబీ-మిస్ గ్రానీ

31. మన్మథుడు 2- ఐ డు(ఒరిజినల్ టైటిల్-ప్రీతే మోయ్తా మైన్) ఫ్రెంచ్ మూవీ

Share.