మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?

సినీతారలు అందానికి ఐకాన్ లు. ఫ్యాషన్ ప్రపంచానికి రాణులు. హీరోయిన్ల అందాన్నిచూసి వారికి చాలా మంది అభిమానులై పోతారు. తమ అందాల నాయిక నటించిన సినిమా కోసం క్యూలో నిలబడతారు. ఇంతగా ఆరాధించే తారని నేరుగా చూస్తే.. అంటే మేకప్ లేకుండా చూస్తే.. ఇది వరకులాగ అభిమానించగలరా? అంటే సందేహమే!!.

ఎందుకంటే తెలుగు తెర పై అప్సరసల్లా కనిపించిన ఈ ముద్దుగుమ్మలు మేకప్ లేకుంటే సాధారణ అమ్మాయిల్లాగే ఉంటారు. నేటి కథానాయకుల్లో సహజ సుందరిగా కనిపించే వారు చాలా తక్కువ. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం.

1-తమన్నా భాటియా

2-సమంతా

3- కాజల్

4- పూజా హెగ్డే

5- అనుష్క శెట్టి

6- కీర్తి సురేష్

7- రకుల్ ప్రీత్ సింగ్

8- నయనతార

9- రేజీనా

10- లావణ్యా త్రిపాఠి

11- అంజలి

12- అమలా పాల్

13- త్రిష

14- శ్రియా సరన్

15- మెహ్రీన్ పిర్జాదా

16- రష్మికా మండన్న

17- ఇలియానా

18- తాప్సీ పన్ను

19- కలర్స్ స్వాతి 

20- ఈషా రెబ్బ

21- హన్సికా మోట్వాని

22- నభా నటేష్

23- శ్రుతి హాసన్

24- నిధి అగర్వాల్

25- నిత్య మేనన్‌ 

26- ప్రియమణి

27- కియారా అద్వానీ

28- రాశి ఖన్నా  

29- అనుపమ పరమేశ్వరన్

30- సాయి పల్లవి 

Share.