స్టార్ హీరోలంతా వచ్చారు.. బన్నీ తప్ప!

బుధవారం నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురికి సంబంధించిన ఓ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుక కోసం సుకుమార్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చాడు. ఈ ఫంక్టన్ లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి హాజరయ్యారు. అలానే నాగచైతన్య, సమంత జంటగా వచ్చి సందడి చేశారు. వీళ్లతో పాటు జూనియర్ కూడా తన భార్యతో కలిసి ఫంక్షన్ కి వచ్చారు. రాజమౌళి తన కుటుంబంతో సహా హాజరయ్యారు.

టాలీవుడ్ కి చెందిన బిగ్ షాట్స్ అందరూ కూడా ఈ వేడుకలో కనిపించాడు ఒక్క బన్నీ తప్ప. సుకుమార్ ఇప్పుడు తీస్తోన్న సినిమాలో హీరో బన్నీనే. అలాంటిది తన డైరెక్టర్ ఇంటి ఫంక్షన్ ఎగ్గొట్టేశాడు ఈ స్టార్ హీరో. దానికి కారణం ఏంటంటే.. అల్లు అర్జున్ తన భార్యా, పిల్లలను తీసుకొని దుబాయ్ కి వెళ్లాడు. చాలా కాలంగా ‘పుష్ప’ సినిమా సెట్స్ పైనే ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఫిజికల్ గా చాలా కష్టపడుతున్నాడు.

అందుకే ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ టూర్ కి వెళ్లాడు. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిల్డ్రన్స్‌ ప్లే మ్యూజియం ఎయిర్‌ గ్యాలరీలో అర్హ‌ను ఆడిస్తోన్న బన్నీ వీడియో ఇప్పడు ట్రెండింగ్ అవుతోంది. ఈ టూర్ కారణంగానే బన్నీ.. సుక్కు ఇంట్లో ఫంక్షన్ కి హ్యాండ్ ఇచ్చేశాడని తెలుస్తోంది.

1

2

సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్లో టాలీవుడ్ స్టార్లు…

1) ఎన్టీఆర్ – ప్రణీత

1

2

3

 

2) మహేష్ బాబు – నమ్రత

1

2

3

3)నాగ చైతన్య – సమంత

1

2

3

4)ఎస్.ఎస్.రాజమౌళి అండ్ ఫ్యామిలీ

1

2

3

5)అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ

1

2

6)రాజీవ్ కనకాల – సుమ

1

2

7) జగపతి బాబు

1

2

8) రామ్ పోతినేని

1

2

3

9) డైరెక్టర్ బాబీ & దేవి శ్రీ ప్రసాద్ అండ్ ఫ్యామిలీస్

1

2

10) అనసూయ భరధ్వాజ్

1

2

11)బి.ఎస్.వి.రవి విత్ డాటర్

1

2

12)అజయ్ అండ్ ఫ్యామిలీ

1

2

13)విజయ్ దేవరకొండ తల్లి

1

2

14) నవదీప్

1

2

15)పూరిజగన్నాథ్ అండ్ ఫ్యామిలీ

1

2

3

16)శివబాలాజీ – మధుమిత

1

2

17) విజయేంద్ర ప్రసాద్

18)హేమ

1

2

3

19) కృతి శెట్టి 

1

2

3

20) అనుపమ పరమేశ్వరన్ 

1

2

3)

Share.