సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

సినీమా ఇండస్ట్రీ అంటేనే ప్రధానంగా గ్లామర్ ఫీల్డ్ అని అంటుంటారు. ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉన్నా కానీ.. ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం.. కచ్చితంగా గ్లామర్ పట్ల కేర్ తీసుకోవాల్సిందే. న‌ట‌న తో పాటు గ్లామర్ కి కూడా ప్రాముఖ్య‌త ఇవ్వాల్సిందే. అందుకే ఒక్కసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు అని తెలియగానే.. ఎన్నో వర్కౌట్లు చేసి వారి లుక్స్ ను మార్చుకుంటూ ఉంటారు నటీమణులు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అవ్వాలి అని హీరోయిన్లు అయితే విదేశాలకు వెళ్ళి మరీ ట్రైనింగ్ లు తీసుకుంటూ ఉంటారు. ఇక సినిమాల్లో బిజీ అయ్యాక కూడా.. సినిమాల్లో తమ పాత్రకు తగినట్టుగా ఎప్పటికప్పుడు వారి లుక్ ను చేంజ్ చేసుకుంటూనే ఉంటారు.

ఇంకా కొంతమంది హీరోయిన్లు మాత్రం సైజ్ జీరో అంటూ ఏంటేంటో ప్ర‌యోగాలు చేస్తుంటారు. అందుకు ఇష్టమైన ఫుడ్ కు కూడా దూరంగా ఉంటారు. తెల్లవారు జామున 4 గంటలకే నిద్ర లేచి వర్కౌట్లు వర్కౌట్లు చేస్తుంటారు. యోగాసనాలు కూడా వేస్తుంటారు. ఎన్నో బరువులు ఎత్తుతూ ఎక్కడ లేని వర్కౌట్లు చేస్తుంటారు. ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీకి రాకముందు మన నటీమణులు ఎలా ఉండేవారు.. ఇండస్ట్రీకి వచ్చాక ఎలా తయారయ్యారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 20 మంది హీరోయిన్ల ఫోటోస్ చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. వారెవరెవరో.. వారి లుక్ అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో మీరే ఓ లుక్కెయ్యండి :

1 – ప్రియాంక జవాల్కర్

2 – రష్మిక మందన

3 – నయన తార

4 – కాజల్ అగర్వాల్

5 – స్వీటీ శెట్టి (అనుష్క)

6- కీర్తి సురేష్

7 – తమన్నా

8 – పూజా హెగ్డే

9 – రకుల్ ప్రీత్ సింగ్

10 – సమంత అక్కినేని

11 – అనుపమ పరమేశ్వరన్

12 – రాశి ఖన్నా

13 – సాయిపల్లవి

14 – నివేదా థామస్

15 – మెహ్రీన్ పిర్జాదా

16 – నిత్య మేనన్

17 – అంజలి

18 – నిహారిక

19 – ఈషా రెబ్బ

20 – నభ నతేష్

Share.