సరికొత్త ఫోటోషూట్ తో సెగలు పుట్టిస్తోంది

తాప్సీ బాలీవుడ్ లో సెటిల్ అయ్యాక బోల్డ్ క్యారెక్టర్లు చేయడం స్టార్ట్ చేసి.. బోల్డ్ ఫోటోషూట్స్ కి మాత్రం గ్యాప్ ఇచ్చింది. ఈమధ్యకాలంలో తాప్సీని గ్లామరస్ గా చూసి చాలా రోజులవుతొంది. మరి ఈ విషయమై తన అభిమానులు బాధపడుతున్నారు అని అనుకొందో లేక.. వరుసబెట్టి మహిళా ప్రధాన పాత్రల్లో నటిస్తుండడంతో తన వద్దకు హీరోయిన్ రోల్స్ తో అప్రోచ్ అవ్వడానికి ఎవరు ముందుకు రారు అనుకుందో తెలియదు కానీ.. ఎల్లీ అనే మ్యాగజైన్ కోసం ఇంటర్నెట్ షాక్ అయ్యి షేక్ అయ్యేలా ఒక ఫోటోషూట్ ను వదిలింది.

taapsee-stunning-photoshoot-1

యద లోతులు మొదలుకొని తన అంగాంగాలను ప్రదర్శిస్తున్న సదరు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం తాప్సీ తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. హిందీలో ఆమె చేతిలో రెండు సినిమాలున్నాయి. మరి గ్లామర్ డోస్ పుణ్యమా అని తెలుగు నుంచి ఏమైనా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

1

taapsee-stunning-photoshoot-2

2
taapsee-stunning-photoshoot-7

3

taapsee-stunning-photoshoot-3

4

taapsee-stunning-photoshoot-4

5

taapsee-stunning-photoshoot-11

6

taapsee-stunning-photoshoot-5

7

taapsee-stunning-photoshoot-8

8

taapsee-stunning-photoshoot-9

9

taapsee-stunning-photoshoot-10

10

taapsee-stunning-photoshoot-6

Share.