ఎంగేజ్మెంట్ పిల్లలకు తెలియకుండానే జరిగింది: సింగర్ సునీత

పాటలతోనే కాకుండా తన చిరునవ్వుతో అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేసే సింగర్ సునీత ఇటీవల కాలంలో మీడియాలలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. రామ్‌ వీరపనేని రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సునీత పెళ్లి వేడుకతోనే అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఇక ఆమె పెళ్లి అనంతరం మొదటిసారి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎవరు ఊహించని విషయాలను బయట పెట్టింది.ముఖ్యంగా పెళ్లికి సంబంధించి తన పిల్లల అభిప్రాయాలను కూడా తీసుకున్న సునీత వారి అనుమతి తరువాతే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.

అయితే ఎంగేజ్మెంట్ అయిన తరువాత పిల్లల్లో ఒక్కసారిగా కోపం కనిపించిందట. అందుకు కారణం నిశ్చితార్థం గురించి ముందుగా వాళ్ళకు తెలియకపోవడమే అని వివరణ ఇచ్చింది సునీత. ఒకరోజు చాలా కోపంగా తనను ప్రశ్నించారని కూడా చెప్పింది. పెళ్లి గురించి మా పేరెంట్స్ తో మాట్లాడిన తరువాత వెంటనే రామ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి మా ఇంటికి వచ్చాడు. ఆ విషయం నాకు కూడా తెలియదు. సడన్ గా అందరూ వచ్చి నాకు తాంబూలం అందించారు.

అప్పుడు నా పిల్లలు ముందే చెప్పొచ్చుగా కొత్త డ్రెస్సులు వేసుకొని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళమని కొంత కోప్పడ్డారు.. అని సునీత తెలిపారు. అదే విధంగా వాళ్ళు నా మ్యారేజ్ కు పూర్తిగా మద్దతు ఇచ్చారని కూడా సునీత వివరణ ఇచ్చింది.

సునీత-రామ్ వీరపనేనిల పెళ్లి ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39


Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.