కీలక నిర్ణయం తీసుకున్న సునీత..ఆమె ప్లానింగ్ అదుర్స్ ..!

ఎవ్వరూ ఊహించని విధంగా.. రెండో పెళ్లి చేసుకుని ఎన్నో సంచలనాలకు తెరలేపింది సునీత. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని జనవరి 9న రెండో వివాహం చేసుకున్న సునీత కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసింది. తన కొడుకు, కూతురి లైఫ్ సెటిల్ చెయ్యడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. రామ్ వీరపనేని కూడా సునీత పిల్లలకు తన ఆస్తిలో వాటా ఇవ్వడమే కాకుండా… తన బిజినెస్ లలో పార్ట్నర్స్ ను కూడా చేసాడని అంతా చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ సినిమాల్లో పాటలు పాడటం, డబ్బింగ్ చెప్పడం వంటి వ్యవహారాలతోనే బిజీగా ఉంటూ వచ్చిన సునీత.. ఇప్పుడు రూటు మార్చి మరింత బిజీ కాబోతుందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఓ ఛానల్ లో కామెడీ టెలికాస్ట్ అయ్యే కామెడీ షోకి జడ్జిగా వ్యవహరించాలనే ఆఫర్ సునీతకు వచ్చిందట. ఇందుకోసం ఆమెకు మంచి పారితోషికం కూడా ఆఫర్ చేశారట. ప్రస్తుతం ఆమె ఎక్కవగా వార్తల్లో నిలుస్తూ క్రేజ్ ను మరింత పెంచుకున్న నేపథ్యంలో ఆ ఛానల్ వారు సునీతను జడ్జిగా తీసుకుంటే ఆ షోకి మరింత క్రేజ్ వస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ ఆఫర్ గురించి సునీత తన భర్తకు చెప్పగా అతను కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే రోజా వంటి సీనియర్ హీరోయిన్లు ఇలాంటి కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేసిన నేపథ్యంలో.. సునీత ఎంత వరకూ రాణిస్తుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39


Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Share.