పెద్ద చర్చకు దారి తీసిన సింగర్ సునీత లేటెస్ట్ ఫోటో..!

టాలీవుడ్ స్టార్ సింగర్ అయిన సునీత ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుందా? ఈ పాయింట్ పైనే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో వరుస పెట్టి టాలీవుడ్ హీరోయిన్లు అయిన కాజల్,రకుల్ ప్రీత్, ప్రణీత,దిశా పఠాని… వంటి వారు మాల్దీవుల్లో సందడి చేసిన సంగతి. అంతేకాదు నిహారిక- చైతన్య దంపతులు, అలాగే చైతన్య- సమంత,మంచు లక్ష్మీ,మోహన్ బాబు ఫ్యామిలీ, కృష్ణంరాజు- శ్యామల, నాగార్జున- అమల… దంపతులు మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి వచ్చారు.

దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం చూస్తూనే వచ్చాము. అయితే వీరి భాటలోనే సింగర్ సునీత కూడా మాల్దీవుల్లో విహరిస్తుందా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే.. తాజాగా సునీత ఓ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫొటోలో ఈమె చాలా మోడరన్ గా కనిపిస్తుంది కూడా..! ఈ నేపథ్యంలో.. బ్యాక్ గ్రౌండ్ కనుక గమనిస్తే మాల్దీవుల వాతావరణమే కనిపిస్తుంది. అయితే తాను మాల్దీవుల్లో ఉన్నట్టు సునీత స్పష్టంచేయ్యలేదు.

దీంతో గత నెలలో.. అంటే జనవరి 9న రామ్ వీరపనేనితో రెండో పెళ్లి చేసుకున్న సునీత.. ఇప్పుడు హనీమూన్ ట్రిప్ నిమిత్తం.. అదీ వాలెంటైన్స్ డే రోజున మాల్దీవులకు వెళ్ళిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా సునీత ఫోటో మాత్ర పెద్ద చర్చకు దారి తీసిందనే చెప్పాలి..!

సునీత-రామ్ వీరపనేనిల పెళ్లి ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39


Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.