అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే… కిక్కిచ్చే ఫోటోలు

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలినీ పాండే. హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ బ్యూటీ. కానీ ఈమెకు ఆ రేంజ్ లో మాత్రం ఆఫర్లు రాలేదనే చెప్పాలి. ‘మహానటి’ ‘118’ వంటి హిట్ చిత్రాల్లో నటించినా అవి ఈ అమ్మడి కెరీర్ కు బూస్ట్ ఇవ్వలేకపోయాయనే చెప్పాలి.

shalini-pandey-enjoying-holiday-in-goa1

దీంతో తమిళ బాట పట్టింది. ఇక్కడ సూపర్ హిట్టయిన ‘100% లవ్’ చిత్రాన్ని అక్కడ ‘100 %కాదల్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో షాలిని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈరోజు షాలిని పుట్టిన రోజు. దీంతో గోవా లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

shalini-pandey-enjoying-holiday-in-goa2

2

shalini-pandey-enjoying-holiday-in-goa3

3

shalini-pandey-enjoying-holiday-in-goa4

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.