‘షాదీ ముబారక్’ ఫస్ట్ డే కలెక్షన్స్..?

‘మొగలిరేకులు’ సీరియల్ ద్వారా బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు సాగర్(ఆర్.కె.నాయుడు) హీరోగా దృష్యా రఘనాథ్ హీరోయిన్ గా పద్మశ్రీ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘షాదీ ముబారక్’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు,శిరీష్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన రావడంతో ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. ఇక మార్చి 5న(నిన్న) విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ ఓపెనింగ్స్ మాత్రం కనీసం నమోదుకాలేదు.

ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే :

నైజాం   0.02 cr
సీడెడ్   0.02 cr
ఉత్తరాంధ్ర   0.02 cr
ఏపీ+తెలంగాణ టోటల్   0.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+
ఓవర్సీస్
  0.01 cr
టోటల్ వరల్డ్ వైడ్   0.07 cr (షేర్)

‘షాదీ ముబారక్’ చిత్రానికి రూ.2.55 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 2.9కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం 0.07 కోట్ల షేర్ ను నమోదు చేసింది.అంటే ఇంకా 2.73 కోట్ల షేర్ ను రాబడితే కానీ బ్రేక్ ఈవెన్ కష్టం అనే చెప్పాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.