డార్లింగ్ ను టెన్షన్ పెడుతున్న అక్కినేని వారి కోడలు…!

సమంత … ప్రభాస్ ను టెన్షన్ పెడుతుందా.? ప్రభాస్ సినిమాకి సమంత నో చెప్పిందా? అసలు సమంతకి.. ప్రభాస్ కు సంబందమేంటి.? ఏ విషయంలో టెన్షన్ పెడుతుంది? పై హెడ్డింగ్ లు చూసిన వాళ్ళకి ఇవే డౌట్స్ వస్తాయి అనడంలో సందేహం లేదు.

Samantha Prabhas

అసలు విషయం .. ఏంటంటే .. ‘ప్రభాస్ 20’ కు ‘జాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ చేయొచ్చని కూడా సమాచారం. అయితే సమంత ప్రధాన పాత్రలో ’96’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘జాను’ అనుకుంటున్నారట. ఈ చిత్రం డిసెంబర్ కే విడుదలయ్యే అవకాశం ఉండనే ఉంది. ఇదే కానీ జరిగితే సమంత సినిమాకే ఎక్కువ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభాస్ కు పెద్ద షాక్ తగిలినట్టే..!

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.