వైరల్ గా మారిన సమంత ఎయిర్ పోర్ట్ పిక్స్..!

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిసింది సమంత. సింపుల్ మరియు క్యాజువల్ డ్రెస్సు ధరించి సన్ గ్లాసెస్ ధరించి ఉన్న సమంత ఎంట్రీ చూసి అంతా అవాక్కయ్యారు. ఈమె ఎంట్రీని క్యాచ్ చేసిన ఫోటోగ్రాఫర్ వెంటనే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నిమిషాల వ్యవదిలోనే అవి వైరల్ గా మారడం జరిగిపోయాయి. ఈ క్యాజువల్ డ్రెస్సుల్లో సమంత సింప్లీ సూపర్ అంటూ నెటిజన్లు లైకులు కొట్టి మరీ కామెంట్లు పెడుతున్నారు.

samantha-latest-stills

ఈ ఏడాది ఇప్పటికే ‘మజిలీ’ ‘ఓ బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టింది సమంత. తమిళంలో కూడా ‘సూపర్ డీలక్స్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంత. కుర్ర హీరోయిన్లు.. కొత్త హీరోయిన్ల హడావిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ తన క్రేజ్ ను ఇంకా పెంచుకుంటూ దూసుకుపోతుంది సమంత. ప్రస్తుతం ’96’ తెలుగు రీమేక్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది సమంత. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

1

samantha-latest-stills-01

2

samantha-latest-stills-02

3

samantha-latest-stills-03

4

samantha-latest-stills-04

5

samantha-latest-stills-05

6

samantha-latest-stills-06

7

samantha-latest-stills-07

8

samantha-latest-stills-08

9

samantha-latest-stills-09

10

samantha-latest-stills-10

11

samantha-latest-stills-11

12

samantha-latest-stills-12

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.