బర్త్ డే స్పెషల్ : త్రిష రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!

2003 లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది త్రిష. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. కానీ ఈ చిత్రంలో చూసిన ప్రతీ ఒక్కరు ఈమె గ్లామర్ కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈమె నవ్వుకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇక ఈమె ప్రభాస్ సరసన నటించిన ‘వర్షం’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు ఈ చిత్రం ‘ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా’ అనే పాటతో అందరి ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఈ ఒక్క చిత్రంతోనే త్రిష స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది. ఇక అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి,ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అంతేకాదు అప్పటి సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించేసింది….

ఇక తమిళ్ లో కూడా విజయ్ ‘గిల్లి’, విక్రమ్ ‘సామి’ చిత్రాలతో అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయిపొయింది. తెలుగు, తమిళ భాషల్లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారి లిస్ట్ లో త్రిష కూడా చేరింది. ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. మొన్నటికి మొన్న విజయ్ సేతుపతి ’96’, రజినీకాంత్ ‘పేట’ వంటి బడా చిత్రాల్లో నటించింది. ఇక ఏప్రిల్ 4న(ఈరోజు) త్రిష పుట్టిన రోజు కావడంతో.. ఆమె రేర్ పిక్స్ ను కొన్ని చూద్దాం రండి :

1

trisha-rare-pics1

2

trisha-rare-pics2

3

trisha-rare-pics3

4

trisha-rare-pics4

5

trisha-rare-pics5

6

trisha-rare-pics6

7

trisha-rare-pics7

8

trisha-rare-pics8

9

trisha-rare-pics9

10

trisha-rare-pics10

11

trisha-rare-pics11

12

trisha-rare-pics12

13

trisha-rare-pics13

14

trisha-rare-pics14

15

trisha-rare-pics15

16

trisha-rare-pics16

17

trisha-rare-pics17

18

trisha-rare-pics18

19

trisha-rare-pics19

20

trisha-rare-pics20

21

trisha-rare-pics21

22

trisha-rare-pics22

23

trisha-rare-pics23

24

trisha-rare-pics24

25

trisha-rare-pics25

26

trisha-rare-pics26

27

trisha-rare-pics27

28

trisha-rare-pics28

29

trisha-rare-pics29

30

trisha-rare-pics30

31

trisha-rare-pics31

32

trisha-rare-pics32

33

trisha-rare-pics33

34

trisha-rare-pics34

35

trisha-rare-pics35

Share.