ఇప్పటవరకూ ఎవరు చూడని అనుష్క రేర్ ఫోటో గ్యాలరీ!

రెమ్యూనరేషన్ కోసం సినిమాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు.. క్రేజ్ కోసం సినిమాలు చేసేవాళ్ళు కొంత మంది ఉంటారు. తప్పులేదు అందరికీ అలాంటి సంతృప్తి కావాలనే కష్టపడుతుంటారు. అలాగే ఓ పాత్ర కోసం, అలాగే మర్యాదకోసం కూడా సినిమాలు చేసే వారు ఉన్నారా.. అంటే ఆ లిస్ట్ లో మన స్వీటీ అనుష్క కూడా ఉంటుంది. ‘సూపర్’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తరువాత చిన్న హీరో పెద్ద హీరో అని చూడకుండా అందరి సరసన నటించింది. అయితే మొదట ఆమెకు హిట్లు పెద్దగా రాలేదనే చెప్పాలి. ‘మహానంది’ ‘అస్త్రం’ లాంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే ఆ తరువాత వచ్చిన ‘విక్రమార్కుడు’ ‘లక్ష్యం’ చిత్రాలు హిట్లవ్వడంతో అనుష్క క్రేజ్ పెరిగింది. ఇక అటుతరువాత మళ్ళీ ‘ఒక్క మగాడు’ ‘బలాదూర్’ ‘చింతకాయల రవి’ వంటి సినిమాలు ప్లాపైనా ఆమె క్రేజ్ తగ్గలేదు. ఇక అటుతరువాత వచ్చిన ‘అరుంధతి’ చిత్రంతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లానే ఆ చిత్రం కూడా రికార్డు కల్లెక్షన్లని రాబట్టి ట్రేడ్ కి సైతం షాకిచ్చింది.

ఇక ఓ పక్క స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వచ్చింది. ముఖ్యంగా ‘వేదం’ సినిమాలో ఆమె చేసిన వేశ్య పాత్రకి.. అప్పట్లో అందరూ షాక్ అయ్యరు. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్నప్పటికీ ఇలాంటి సినిమాలో నటిస్తే మళ్ళీ క్రేజ్ మొత్తం పడిపోతుంది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయినప్పటికీ ఆమె గట్స్ కి చాలా మంది ప్రశంసలు కురిపించారు. ‘రుద్రమదేవి’ ‘సైజు జీరో’ వంటి సినిమాలకు ఆమె చూపించిన డెడికేషన్ అంతా ఇంతా కాదు. ‘భాగమతి’ చిత్రంతో ఆమె లేడీ సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసుకుంది. ఇక అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తుంది. ఇక అనుష్కకు సంబంధిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ చూద్దాం రండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

హ్యాపీ బర్త్డే స్వీటీ అనుష్క శెట్టి

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.