ఇప్పటవరకూ ఎవరు చూడని ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రేర్ ఫోటో గ్యాలరీ!

‘ఉప్పెన’ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యి 3వ వారంలోకి ఎంటర్ అయినా ఇంకా మంచి వసూళ్లను సాధిస్తుంది. దానికి ప్రధాన కారణం హీరోయిన్ కృతి శెట్టి అనే చెప్పాలి. ఈమెకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పుడే ఈమె గురించి సినిమా ఎలా ఉన్నా థియేటర్ కు వెళ్లాలని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. వారి అంచనాలకు తగినట్టు గానే చాలా చక్కగా ఈ చిత్రంలో నటించింది ఈ మంగుళూరు బ్యూటీ. 17ఏళ్ళ వయసులో మొదటి చిత్రంతోనే ఇంత మంచి నటన కనపరచడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అందుకే ఇప్పుడు ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

అయితే ఈమె ఇంత బాగా నటించడానికి మెయిన్ రీజన్ ఈమె భారత నాట్యంలో నైపుణ్యం కలిగి ఉండడమే అని తెలుస్తుంది. అందుకే హావా బావాలు చాలా నీట్ గా ఉన్నాయి. కృతి లోని డ్యాన్స్ ట్యాలెంట్ ను ముందుగానే గుర్తించిన ఈమె తల్లిదండ్రులు మొదటి నుండీ ఈమెకు శిక్షణ ఇప్పించారట. తమిళ నాడుకి చెందిన నీతి శెట్టి, కృష్ణ శెట్టిల కూతురే మన కృతి శెట్టి. ఈమె సినిమాల్లోకి రాకముందు చాలా స్టేజిల పై నాట్యప్రదర్శన ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకు కృతి తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ చాలా ఉందట. ఓ సందర్భంలో కృతి శెట్టి కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నాని,సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి.. ఆ తరువాత రామ్,సూర్య,నాగ చైతన్య వంటి హీరోలతో నటించే అవకాశాలు కూడా దక్కించుకున్నట్టు సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Share.