వైరలవుతున్న ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అలీ రెజా పిక్స్..!

‘కింగ్ నాగార్జున’ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఓ వారం పాటు చాలా నీరసంగా సాగిన ఈ షో గతవారం నుండీ మళ్ళీ జోరందుకుంది. ఇక ఆదివారం రోజున స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ ఎలిమినేట్ అవ్వడంతో అందరూ అప్సెట్ అయ్యారు. అలీ రెజా గురించి చాలా మందికి తెలియని విషయాలు… ఎలిమినేషన్ తర్వాత తెలుసుకుంటున్నారు నెటిజన్లు. ‘పసుపు కుంకుమ’ సీరియల్ తో పాపులర్ అయిన అలీ… ‘చందమామలో అమృతం’ ‘సినీ మహల్’ ‘ధృవ’ ‘నా రూటే సెపరేటు’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసాడు. ‘గాయకుడు’ అనే చిత్రంలో హీరోగా కూడా నటించాడు.

ali-reza-rare-and-unseen-pics

అలీ రెజా 1985లో మే 25 న జన్మించాడు. ఇప్పుడు అలీ వయసు 34 ఏళ్ళు. అలీ రెజా భార్య పేరు మసుమా బెకి. 2018 లో జనవరి 7 న వీరిద్దరి వివాహం జరిగింది. ఇక ‘బిగ్ బాస్’ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకొచ్చాడు అలీ. టాస్కులన్నిటిలో చాలా స్మార్ట్ గా ఆడేవాడు. అయితే కోపం వస్తే మాత్రం కొంచెం బ్యాలన్స్ తప్పేసేవాడు. అక్కడే పాపం.. అలీ పై నెగిటివిటీ పెరిగిపోయింది. అందుకే నామినేషన్స్ లోకి మొదటి సారి వచ్చిన అలీ కి ఎక్కువ ఓట్లు పడలేదు. ఇది పక్కన పెడితే.. అలీ రెజా ఎలిమినేషన్ రోజున హౌస్ మేట్స్ అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. నిజంగా 50 రోజులకి అలీ నే విన్నర్ అనే రేంజ్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటే.. అలీ రెజా హౌస్ లోకి వెళ్ళాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే.. అలీ రెజా పర్సనల్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ ఓ లుక్కెయ్యండి.

1

ali-reza-rare-and-unseen-pics-1

2

ali-reza-rare-and-unseen-pics-2

3

ali-reza-rare-and-unseen-pics-3

4

ali-reza-rare-and-unseen-pics-4

5

ali-reza-rare-and-unseen-pics-5

6

ali-reza-rare-and-unseen-pics-6

7

ali-reza-rare-and-unseen-pics-7

8

ali-reza-rare-and-unseen-pics-8

9

ali-reza-rare-and-unseen-pics-9

10

ali-reza-rare-and-unseen-pics-10

11

ali-reza-rare-and-unseen-pics-11

12

ali-reza-rare-and-unseen-pics-12

13

ali-reza-rare-and-unseen-pics-13

14

ali-reza-rare-and-unseen-pics-14

15

ali-reza-rare-and-unseen-pics-15

16

ali-reza-rare-and-unseen-pics-16

17

ali-reza-rare-and-unseen-pics-17

18

ali-reza-rare-and-unseen-pics-18

19

ali-reza-rare-and-unseen-pics-19

20

ali-reza-rare-and-unseen-pics-20

21

ali-reza-rare-and-unseen-pics-21

22

ali-reza-rare-and-unseen-pics-22

23

ali-reza-rare-and-unseen-pics-23

24

ali-reza-rare-and-unseen-pics-24

25

ali-reza-rare-and-unseen-pics-25

26

ali-reza-rare-and-unseen-pics-26

27

ali-reza-rare-and-unseen-pics-27

28

ali-reza-rare-and-unseen-pics-28

29

ali-reza-rare-and-unseen-pics-29

30

ali-reza-rare-and-unseen-pics-30

31

ali-reza-rare-and-unseen-pics-31

32

ali-reza-rare-and-unseen-pics-32

33

ali-reza-rare-and-unseen-pics-33

34

ali-reza-rare-and-unseen-pics-34

35

ali-reza-rare-and-unseen-pics-35

36

ali-reza-rare-and-unseen-pics-36

37

ali-reza-rare-and-unseen-pics-37

38

ali-reza-rare-and-unseen-pics-38

39

ali-reza-rare-and-unseen-pics-39

40

ali-reza-rare-and-unseen-pics-40

41

ali-reza-rare-and-unseen-pics-41

42

ali-reza-rare-and-unseen-pics-42

43

ali-reza-rare-and-unseen-pics-43

44

ali-reza-rare-and-unseen-pics-44

45

ali-reza-rare-and-unseen-pics-45

46

ali-reza-rare-and-unseen-pics-46

47

ali-reza-rare-and-unseen-pics-47

48

ali-reza-rare-and-unseen-pics-48

49

ali-reza-rare-and-unseen-pics-49

50

ali-reza-rare-and-unseen-pics-50

Share.