10 ఏళ్ళు పూర్తిచేసుకున్న ‘లీడర్’ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ ఇవే!

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూ తనదైన శైలిలో ఆఫ్ బీట్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు మన దగ్గుబాటి రానా. బాలీవుడ్ లో అన్ని రకాల పాత్రల్ని చేస్తూ అక్కడ కూడా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలాంటి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈరోజుకి 10 ఏళ్ళు పూర్తయ్యింది. రానా హీరోగా నటించిన తొలి చిత్రం ‘లీడర్’ ఫిబ్రవరి 19 2010లో విడుదలయ్యింది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనమనే చెప్పాలి. అప్పటి వరకూ సరదాగా గడిచిపోయే ‘ఆనంద్’ ‘గోదావరి’ వంటి ప్రేమకథలు అలాగే ‘హ్యాపీ డేస్’ వంటి యూత్ ఫుల్ చిత్రాల్ని తెరకెక్కించిన శేఖర్ కమ్ముల తొలిసారి ఫుల్ లెంగ్త్ పొలిటికల్ డ్రామాను తెరకెక్కించాడు. హీరో రానా ‘అర్జున్’ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడనే చెప్పొచ్చు. ఇక శేఖర్ కమ్ముల రాసిన డైలాగ్స్ ప్రతీ ఒక్కరికీ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి. మరి ఆ డైలాగులను మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుందాం రండి.

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

Share.