పున్ను బోల్డ్ ఫోటో వైరల్..!

పునర్నవి భూపాలం.. ఈమె గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. 2013 లో వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి.. ఆమె నటనతో ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది. అటు తరువాత శర్వానంద్, నిత్యామేనన్ ల క్లాసిక్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. అయితే ‘బిగ్ బాస్3’ లో పార్టిసిపెంట్ గా వచ్చాక ఈమె క్రేజ్ డబుల్ అయ్యిందనే చెప్పాలి. హౌస్ లో ఈమెకు రాహుల్ కు మధ్య జరిగిన కొన్ని సంఘటనలను చూసి.. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు అంటూ చర్చలు జరిగాయి.

punarnavi

అయితే అలాంటిదేమి లేదు అంటూ… వీరిద్దరూ ఆ వార్తలను కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. హౌస్ నుండీ బయటకి వచ్చాక కూడా రాహుల్ తో సాన్నిహిత్యం కొనసాగిస్తూనే ఉంది పునర్నవి. ఇక ఆమె మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేసి బిజీగా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ వస్తోన్న పునర్నవి.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఇక తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఓ ఫోటో పెద్ద వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో పున్ను చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. పైన టాప్ ధరించకుండా కేవలం ఇన్నర్ తో మాత్రమే ఈ ఫొటోలో పునర్నవి కనిపిస్తుంది. ఇది ఫోటోషూట్ లో భాగంగా జరిగిందా.. లేక ఎవరైనా లీక్ చేసారా అన్నది తెలియాల్సి ఉంది.

1

punarnavi-bhupalam-latest-stills-2

2

punarnavi-bhupalam-latest-stills-3

3

4

punarnavi-bhupalam-latest-stills-6

5

6

punarnavi-bhupalam-latest-stills-7

7

punarnavi-bhupalam-latest-stills-8

8

 

punarnavi (16)

9

punarnavi (13)

10

punarnavi-bhupalam-latest-stills-11

11

punarnavi (12)

12

punarnavi (11)

13

punarnavi-bhupalam-latest-stills-14

14

punarnavi (1)

15

punarnavi (10)

16

punarnavi (9)

17

punarnavi (8)

18

punarnavi (7)

19

punarnavi-bhupalam-latest-stills-20

20

punarnavi-bhupalam-latest-stills-21

21

punarnavi-bhupalam-latest-stills-22

22

punarnavi (2)

23

punarnavi-bhupalam-latest-stills-24

24

punarnavi-bhupalam-latest-stills-25

25

punarnavi-bhupalam-latest-stills-27

26

27

punarnavi (6)

28

punarnavi-bhupalam-latest-stills-29

29

punarnavi (5)

30


డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.