హైదరాబాద్ చేరుకున్న డార్లింగ్…!

ఇటీవల లండన్ లోని ‘రాయల్ ఆల్బర్ట్ థియేటర్’ లో ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దీని నిమిత్తం ప్రభాస్ లండన్ కు వెళ్ళారు. ప్రభాస్ తో పాటు ‘బాహుబలి’ టీం లండన్ కు వెళ్ళడం జరిగింది. ప్రభాస్, రాజమౌళి, రానా, అనుష్క, నిర్మాత శోభు వంటి వారు లండన్…లో హల్చల్ చేసారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ పొందిన చిత్రాలని ఈ థియేటర్ లో ప్రదర్శిస్తారన్న విషయం తెలిసిందే. అలా ‘బాహుబలి’ కి మాత్రమే ఈ ఘనత దక్కడం తెలుగు సినిమాకి గర్వ కారణం అని చెప్పుకోవచ్చు.

prabhas-latest-pic

ఇక లండన్ నుండీ ప్రభాస్ తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ దర్సన మిచ్చారు. బ్లాక్ డ్రెస్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఇక తన 20 వ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 20 శాతం షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు.

1

prabhas-latest-pics-1

2

prabhas-latest-pics-2

3

prabhas-latest-pics-3

4

prabhas-latest-pics-4

5

prabhas-latest-pics-5

6

prabhas-latest-pics-6

7

prabhas-latest-pics-7

8

prabhas-latest-pics-8

9

prabhas-latest-pics-9

10

prabhas-latest-pics-10

11

prabhas-latest-pics-11

12

prabhas-latest-pics-12

13

prabhas-latest-pics-13

14

prabhas-latest-pics-14

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.