మరింత గ్లామర్ షో చేస్తున్న పాయల్

ఎవరికైనా ఓ సక్సెస్ ఫార్ములా దొరికితే ప్రతీసారి అదే ఫార్ములాను అప్లై చేస్తుంటారు. అలా చేసే దర్శకులు, హీరోలు, నిర్మాతలు చాలా మందినే మనం చూసాం. కానీ ఇప్పుడు హీరోయిన్లు కూడా అదే భాటలో నడుస్తున్నట్టు అనిపించకమానదు. కంచెం డెప్త్ కు వెళితే.. కొత్తగా పరిచయమైన హీరోయిన్లు మొదట గ్లామర్ షో తూ సక్సెస్ అయితే ఆ తరువాత కూడా అదే తరహా పాత్రల వైపు అడుగులువేస్తున్నారు. మంచి నటన చేయగలిగే ట్యాలెంట్ ఉన్నప్పటికీ గ్లామర్ రోల్స్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆ లిస్ట్ లో ముందుంటుంది పాయల్ రాజ్ పుత్.

payal-rajput-stunning-photoshoot-stills1

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ చిత్రంలో గ్లామర్ తో పాటు తన నటనతో కూడా మంచి మార్కులు వేయించుకుంది. తన నటనకి గాను డెబ్యూ కేటగిరిలో ‘సైమా’ అవార్డు కూడా కొట్టేసింది. అయినా ఈ అమ్మడు గ్లామర్ డోస్ కె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రవితేజ ‘డిస్కో రాజా’, వెంకటేష్ ‘వెంకీమామ’ చిత్రాల్లో నటిస్తుంది. వీటితో పాటు ‘ఆర్.డి.ఎక్స్’ అనే చిత్రంలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా ఈమె తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను అప్లోడ్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో పాయల్ తన టి షర్ట్ ను పైకి ఎత్తేస్తూ కుర్రకారుని రెచ్చగొట్టే ఫోజు ఇచ్చింది. ‘పాయల్ అక్కడితో ఆగిపో’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అయితే ఈ ఫోటో పాయల్ నటించే కొత్త సినిమాలోదా లేక ఫోటోషూట్ కోసం చేసినదా అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే మంచి నటనతో ఆకట్టుకునే కెపాసిటీ ఉన్నా సరే ఇలా ఎంత కాలం గ్లామర్ డోస్ చేస్తుందా అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి.

1

payal-rajput-stunning-photoshoot-stills2

2

payal-rajput-stunning-photoshoot-stills3

3

payal-rajput-stunning-photoshoot-stills4

4

payal-rajput-stunning-photoshoot-stills5

5

payal-rajput-stunning-photoshoot-stills6

Share.