బర్త్ డే స్పెషల్ : నాని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!

కెరీర్ ఆరంభంలో ఓ ‘ఆర్.జె’ గా … అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు మన ఘంటా నవీన్ బాబు. అదేనండీ మన నేచురల్ స్టార్ నాని. ‘రాధా గోపాలం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని ని… ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసారు. ఈ చిత్రంలో రాంబాబు గా… మహేష్ గా… ప్రేక్షకులని అలరించాడు నాని. ఆ తరువాత చేసిన ‘రైడ్’ ‘స్నేహితుడా’ వంటి చిత్రాలు నానికి పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. మధ్యలో వచ్చిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సూరి పాత్రలో మంచి నటన కనబరిచాడు. ఇక ‘అలా మొదలైంది’ ‘పిల్ల జమిందార్’ ‘ఈగ’ చిత్రాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు నాని.

అయితే ‘ఈగ’ చిత్రం తరువాత ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ ‘పైసా’ ‘ఆహా కళ్యాణం’ ‘జెండా పై కపిరాజు’ వంటి వరుస ప్లాపులతో సతమవుతున్న నానికి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు..! ఇక దాని తరువాత వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం నాని కెరీర్లో ఓ మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో నాని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో పాటు ‘నేచురల్ స్టార్’ అనే బిరుదుని కూడా పొందాడు. ఇక ఈ చిత్రం నుండీ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నాని. గతేడాది… నిర్మాతగా కూడా మారి ‘అ!’ అనే చిత్రాన్ని రూపొందించాడు. మొదటి చిత్రంతోనే మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.

ఇక త్వరలో ‘జెర్సీ’ చిత్రంతో మన ముందుకు రాబోతున్న నాని … ఈ రోజుతో (ఫిబ్రవరి 24 1984) 35 వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నాడు నాని. ఇక తన సక్సెస్ ఫుల్ జర్నీ కి సంబందించిన కొన్ని ఫోటోలను మీరు కూడా చూడండి :

1. నాని ‘చైల్డ్ హుడ్’ పిక్

1-nani-rare-childhood-pic

2. నాని తండ్రి ఘంటా రాంబాబు తో

2-nani-with-his-father-ghanta-rambabu

3. నాని సోదరి తో ఉన్న ‘చైల్డ్ హుడ్’ ఫోటో

-nani-with-his-sister-childhood-pic

4. నాని రేర్ చైల్డ్ హుడ్ పిక్

4-nanis-another-rare-childhood-pic

5.నాని ‘రాధా గోపాళం’ సమయంలో బాపు గారి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు

5-when-nani-worked-as-clap-assistant-with-bapu-garu-for-radha-gopalam-movie

6. నాని తల్లి తో ఉన్న ఫోటో

6-nani-with-his-mother

7. నాని రేర్ పిక్… అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు

7-nani-rare-pic-when-he-was-working-as-assistant-diretor

8. నాని, కీర్తి సురేష్ సరదాగా తీసుకున్న సెల్ఫీ

8-nani-and-keerthy-suresh-fun-selfie

9. నాని తో స్నేహ గారు… రాధా గోపాళం సమయంలో

9-nani-with-heroine-sneha-during-radha-gopalam-shoot

10. నాని తల్లితో ఉన్న మరో ఫోటో

10-nani-with-his-mother

11.రానా , రాఘవేంద్ర రావు గారితో నాని ‘సౌందర్య లహరి’ షో లో

11-nani-with-rana-for-raghavender-raos-soundarya-lahari

12. తలైవా రజినీకాంత్ తో నాని

12-nani-fan-boy-moment-with-superstar-rajinikanth

13. ‘ఈగ’ షూటింగ్ టైములో… రాజమౌళి, సమంత లతో నాని

13-nani-with-ss-rajamouli-and-samantha-during-eega-shoot

14. తల్లి, భార్య తో నాని తిరుపతి వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో

14-nani-family

15. ‘భలే భలే మగాడివోయ్’ టీం తో నాని

15-nani-with-team-bhale-bhale-magadivoy

16. కృష్ణగాడి వీర ప్రేమ గాధ పిల్లలతో నాని పిక్

16-nani-adorable-selfie-with-krishnagadi-veera-premagadha-kiddos

17. నాని తన భార్య అంజనా యలవర్తి

17-nani-with-his-wife-anajana-yelavarthi

18. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ లతో నాని పిక్.. ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ టైములో

18-nani-with-vijay-deverakonda-and-ritu-varma-during-yevade-subramnyam-time

 

19. నాని, అంజనా బ్లాక్ డ్రెస్ లో

19-nani-and-anjana-in-black-n-black-outfits

20. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో నాని

20-nani-with-bollywood-director-raj-kumar-hirani

21. పార్టీ ముగిసిన తరువాత నితిన్ తో నాని

21-nani-and-nithin-after-party-scenes

22. రాశి ఖన్నా తో నాని

22-nani-with-rashi-khanna-and-others-for-a-campaign

23. ‘ఎవడే సుబ్బ్రాహ్మణ్యం’ సెట్ నుండీ నాని రేర్ పిక్

23-nani-rare-click-from-yevade-subramanyam-shoot

24. నాని తన భార్యతో హీరో గోపీచంద్ వివాహంలో

24-nani-and-anjana-at-gopichand-wedding

25.క్యూట్ సెల్ఫీ ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సెట్స్ లో

25-awww-cute-selfie-from-the-sets-of-krishnagadi-veera-premagadha

26. నాని, అంజనా వెడ్డింగ్ క్లిక్

26-nani-and-anjanas-candid-wedding-click

27. నాని, అంజనా పూజలో ఉన్న ఫోటో

27-nani-and-anjana-performing-puja

28. నాని, అంజనా.. క్లోజ్ ఫ్రెండ్స్ తో ఉన్న ఫోటో

28-nani-and-anjana-with-close-friends

29. నాని, అంజనా వెడ్డింగ్ ఫోజ్

29-nani-anajana-wedding-pose

30. నాని, అంజనా రేర్ వెకేషన్ పిక్స్

30-nani-and-anjana-rare-vacation-pics

31. బాల్యంలో నాని అడోరబుల్ స్మైలింగ్ పిక్

31-adorable-smiling-pic-of-nani-from-his-childhood

32. అష్టాచమ్మా సెట్స్ నుండీ నాని రేర్ పిక్

32-nani-rare-one-from-asta-chemma-sets

33. విక్టరీ వెంకటేష్ తో సెల్ఫీ తీసుకుంటున్న నాని

33-nani-selfie-with-victory-venkatesh
34. మెగాస్టార్ చిరంజీవి తో నాని

34-nani-fan-boy-moment-with-megastar-chiranjeevi

35. భలే భలే మగాడివోయ్ సెట్స్ లో ఫ్యామిలీతో నాని సందడి

35-nani-with-his-family-on-the-sets-of-bhale-bhale-magadivoy

36. నందిని రెడ్డి, నిత్యా మేనన్ లతో నాని ‘అలా మొదలైంది’ సెట్స్ లో

36-nani-with-nithya-menen-and-nandini-reddy-at-ala-modalindi-success-meet

37. రెజీనా,ఈషా రెబ్బా, నిత్యా మేనన్, కాజల్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లతో నాని

37-nani-with-regina-nithy-menen-kajal-eesha-rebba-and-prashanth-varma-awe-director

38. నివేదా థామస్, డైరెక్టర్ శివ నిర్వాణ తో నాని… ‘నిన్నుకోరి’ షూట్ లో

38-nani-with-nivetha-thomas-and-shiva-nirvana-during-ninnu-kori-shoot

39. తన తండ్రితో, కొడుకుతో నాని స్పెషల్ పిక్

39-nani-special-pic-with-his-father-and-son-arjun

40. నాని తన కొడుకు అర్జున్ ని పరిచయం చేస్తున్న ఫోటో

40-nani-introduces-his-son-arjun

41. నాని కొడుకుతో నాని క్యూట్ పిక్

41-nani-and-his-son-arjun-adorable-pic

42. జూనియర్ నానితో నాని ఒకే ఫ్రేమ్ లో (ట్విన్నింగ్ ఫోటో )

42-nani-and-junior-nani-arjun-in-one-frame-twinning

43. నాని తన సోదరితో

43-nani-with-his-sister

44. నాని కొడుకు మొదటి పుట్టినరోజు సందర్భంగా

44-nani-with-his-son-arjun-on-his-1st-birthday-anniversary

45. తన తల్లి ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న ఆఖరి రోజున నాని పిక్

45-nani-with-his-mother-on-last-day-of-her-work-as-pharmacist

46. నాని దీపావళి సెలబ్రేషన్స్ విత్ జున్ను గాడు

46-nani-celebrating-diwali-with-junnu-gadu

47. కమల్ హాసన్ గారితో నాని… బిగ్ బాస్ సెట్ లో

47-nani-fan-boy-moment-with-kamal-hassan-garu-on-bigg-boss-set

48. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి రేర్ పిక్ ‘నిన్నుకోరి’ సెట్లో

48-nani-with-nivetha-thomas-and-aadi-pinishetty-during-ninnu-kori-shoot

49. నాని, అంజనా కోలేజ్ పిక్

49-nani-and-anajana-pics-collage

50. నాని రేర్ చైల్డ్ హోల్డ్ కోలేజ్ పిక్

50-nanis-rare-childhood-pics-collage

ఫైనల్ గా మన నేచురల్ స్టార్ నాని కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Share.