డిజిటల్ ప్రమోషన్స్ టీంకి చుక్కలు చూపిస్తున్న నమ్రత

మహేష్ బాబు ఇప్పుడు ఒక స్టార్ హీరోగా ఈ స్థాయిలో ఉన్నాడంటే కారణం నమ్రత. దగ్గరుండి మరీ మహేష్ చేయాల్సిన సినిమాలు, చేస్తున్న సినిమాలను మానిటర్ చేయడమే కాక.. అతడు చేసే బ్రాండ్స్ డీలింగ్ గట్రా అన్నీ కూడా నమ్రత చూసుకుంటుంది. అటువంటి నమ్రత ఇప్పుడు “సరిలేరు నీకెవ్వరు” ప్రమోషన్స్ లోనూ ఇన్వాల్వ్ అయ్యింది. ఇక అప్పట్నుండి డిజిటల్ ప్రమోషన్స్ టీం కి టెన్షన్ మొదలైంది. డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న నమ్రత.. ఇలాంటి ప్రమోషన్స్ చేయండి, ఆ తరహా ప్రమోషన్స్ వద్దు అని సూచిస్తోంది.

Namrata With Mahesh Babu

ముఖ్యంగా.. వచ్చే సోమవారం లోపు “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలోని మైండ్ బ్లాక్ పాటకు అత్యధిక వ్యూస్ వచ్చేలా చేయడం కోసం నమ్రత చాలా ప్రెజర్ పెడుతోందట. దాంతో.. సోషల్ మీడియా టీమ్స్ అన్నీ వామ్మో అంటున్నాయి.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.