గ్లామరస్ ఫోజులతో మతులుపోగొడుతున్న నభ

హీరోయిన్ గా రాణించాలంటే నట ప్రదర్శన మాత్రమే కాదు అందాల ప్రదర్శన కూడా చాలా అవసరం. అందుకే హీరోయిన్స్ గా రాణించడం కోసం గ్లామర్ డోస్ పెంచుతూ వస్తుంటారు మన హీరోయిన్స్. తాజాగా ఈ కోవలో నభ నటేష్ కూడా చేరింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలోనే తన సొగసుల సత్తాను కాస్త ఘనంగా చాటుకున్న నభ.. ఆ డోస్ ను కంటిన్యూ చేస్తూ వస్తోంది.

nabha-natesh-latest-stills-4

ఈమధ్యకాలంలో అమ్మడు తన అందాలను సరికొత్త ఫోటోషూట్ ల ద్వారా ఆన్ లైన్ లో ప్రేక్షకులకు రుచి చూపడం ప్రారంభించింది. రీసెంట్ గా నభ చేయించుకొన్న ఒక ఫోటోషూట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇకపోతే.. నభ ప్రస్తుతం ఒక రెండు సినిమాల్లో నటిస్తోంది. అమ్మడికి తమిళంలోనూ ఆఫర్లు వస్తున్నాయి.

1

nabha-natesh-latest-stills-1

2

nabha-natesh-latest-stills-1

3

nabha-natesh-latest-stills-2

4

nabha-natesh-latest-stills-2

5

nabha-natesh-latest-stills-3

6

nabha-natesh-latest-stills-3

7

nabha-natesh-latest-stills-4

8

nabha-natesh-latest-stills-5

9

nabha-natesh-latest-stills-7

10

nabha-natesh-latest-stills-6

11

nabha-natesh-latest-stills-8

12

nabha-natesh-latest-stills-9

Share.