ప్యాంట్ లేకుండా నభా నటేష్… లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

సుధీర్ బాబు హీరోగా నటించి, నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నభా నటేష్. మొదటి చిత్రంలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆ తరువాత వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో ఓ రేంజ్ గ్లామర్ షో చేసి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత ‘డిస్కో రాజా’ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ‘అల్లుడు అదుర్స్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం నితిన్- మేర్లపాక గాంధీ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘అందాదున్’ రీమేక్ లో కూడా నటిస్తుంది.

ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోల చూపులన్నీ ఈ హీరోయిన్ పైనే ఉన్నాయి. వరుస ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఈమె కంగారు పడి సినిమాలు చేయాలనుకోవడం లేదు.. ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇదిలా ఉండగా.. ఓ పక్క వరుస సినిమాల్లో నటించడంతో పాటు పలు మ్యాగ్జైన్ల కోసం ఫోటో షూట్లలో కూడా పాల్గొంటూ బిజీగా గడుపుతుంది ఈ అమ్మడు.ఆ వెంటనే వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

ఇప్పుడు కూడా నభా ఓ ఫోటో షూట్లో పాల్గొంది. వీటికి కూడా ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ఓ ఫోటోని గమనిస్తే.. అందులో ఆమె ఒక్క షర్ట్ మాత్రమే ధరించుకుని కనిపిస్తుంది. ఇక రెండో ఫోటోని గమనిస్తే.. పొట్టి పొట్టి డ్రెస్సులలో కనిపిస్తుంది. అయితే ఈ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్లో ఉండడం గమనార్హం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.