ఆర్.టి.సి క్రాస్ రోడ్స్’ లో రికార్డు కలెక్షన్లు నమోదు చేసిన సినిమాలు…!

ఒక సినిమా హిట్టయితే… అది ఏ రేంజ్ హిట్టయ్యింది అనడానికి… ఆ చిత్రం పలానా ఏరియాలో… ఎన్ని రోజులు ఆడింది. ఎంత కలెక్ట్ చేసింది అనేది ఫ్యాన్స్ ప్రెస్టీజియస్ గా తీసుకుంటూ ఉంటారు. అలా ఫ్యాన్స్ ప్రెస్టీజియస్ గా ఫీలయ్యే ఏరియాల్లో ‘ఆర్.టి.సి క్రాస్ రోడ్స్’ ఒకటి. ఇప్పటి వరకూ ఇక్కడ ఎక్కువ రోజులు ప్రదర్శితమయ్యి ఎక్కువ కలెక్షన్లని రాబట్టిన కొన్ని చిత్రాలని చూద్దాం రండి :

1) నిన్నే పెళ్లాడతా : ఈ చిత్రం ‘దేవి 70 ఎం.ఎం’ థియేటర్లో 189 రోజులు ప్రదర్శితమయ్యి 1,03,72,483 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.1ninne-peladutha

2) తొలిప్రేమ : ఈ చిత్రం ‘సంధ్య 70 ఎం.ఎం’ థియేటర్లో 218 రోజులు ప్రదర్శితమయ్యి 1.17 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.2tholiprema

3) క్షేమంగా వెళ్ళి లాభంగా రండి : ఈ చిత్రం ‘ఒడియన్ డీలక్స్’ థియేటర్లో 183 రోజులు ప్రదర్శితమయ్యి 1.03 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.3shamagavelli
4) నువ్వేకావాలి : ఈ చిత్రం ‘ఒడియన్ డీలక్స్’ థియేటర్లో 266 రోజులు ప్రదర్శితమయ్యి 1,58,41,594 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.4nuvve-kavali
5)నరసింహ నాయుడు : ఈ చిత్రం ‘దేవి 70 ఎం.ఎం’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.18 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.5narasimhanayudu
6)మురారి : ఈ చిత్రం ‘సుదర్శన్ 35 ఎం.ఎం’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.20 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.6murari
7) ఖుషి : ఈ చిత్రం ‘సంధ్య 70 ఎం.ఎం’ థియేటర్లో 160 రోజులు ప్రదర్శితమయ్యి 1.56 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.7kushi
8)నువ్వు నాకు నచ్చావ్ : ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.19 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.8nuvunaku
9)నువ్వు నేను : ఈ చిత్రం ‘సుదర్శన్ 35 ఎం.ఎం’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.18 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.9nuvu
10)మనసంతా నువ్వే : ఈ చిత్రం ‘ఒడియన్ డీలక్స్’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.02 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.10manasanthanuvve
11)ఇంద్ర : ఈ చిత్రం ‘సుదర్శన్ 35 ఎం.ఎం’ థియేటర్లో 140 రోజులు ప్రదర్శితమయ్యి 1.18 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.11indra
12)ఒక్కడు : ఈ చిత్రం ‘సుదర్శన్ 35 ఎం.ఎం’ థియేటర్లో 177 రోజులు ప్రదర్శితమయ్యి 1.47 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.12okkadu
13)అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి : ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 140 రోజులు ప్రదర్శితమయ్యి 1.01 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.13amma-nanna-o-tamil-ammai
14)జయం :ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.08 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.14jayam
15)ఠాగూర్ : ఈ చిత్రం ‘సప్తగిరి 70 ఎం.ఎం’ థియేటర్లో 133 రోజులు ప్రదర్శితమయ్యి 1,00,00,700 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.15tagore
16)వర్షం : ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 139 రోజులు ప్రదర్శితమయ్యి 1.07 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.16varsham
17)ఆర్య : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 140 రోజులు ప్రదర్శితమయ్యి 1.34 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.17aarya
18)శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ : ఈ చిత్రం ‘ఒడియన్ డీలక్స్’ థియేటర్లో 124 రోజులు ప్రదర్శితమయ్యి 1.07 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.18shankar-dada-mbbs
19)నువ్వొస్తానంటే నేనొద్దంటానా : ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 167 రోజులు ప్రదర్శితమయ్యి 1.05 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.19nuvu
20)అతడు : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 177 రోజులు ప్రదర్శితమయ్యి 1.04 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.20athadu
21)పోకిరి : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 189 రోజులు ప్రదర్శితమయ్యి 1,61,43,091 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.21pokiri
22)బొమ్మరిల్లు : ఈ చిత్రం ‘శాంతి 70 ఎం.ఎం’ థియేటర్లో 184 రోజులు ప్రదర్శితమయ్యి 1.34 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.22bommarillu
23)దేశముదురు : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమయ్యి 1.12 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.23deshamudhuru
24)హ్యాపీ డేస్ : ఈ చిత్రం ‘దేవి 70 ఎం.ఎం’ థియేటర్లో 117 రోజులు ప్రదర్శితమయ్యి 1.21 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.24happy-days
25)అరుంధతి : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 133 రోజులు ప్రదర్శితమయ్యి 1.30 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.25arundathi
26)మగధీర : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 140 రోజులు ప్రదర్శితమయ్యి 1.24 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.26maghadeera
27)బాహుబలి : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 100 రోజులు ప్రదర్శితమయ్యి 1.05 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.27baahubali
28)బాహుబలి 2: ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 63 రోజులు ప్రదర్శితమయ్యి 1,52,204,89 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.28baahubali2
29)ఫిదా : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 62 రోజులు ప్రదర్శితమయ్యి 1.29 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.29fida
30)రంగస్థలం : ఈ చిత్రం ‘ సుదర్శన్ 35 ఎం.ఎం ‘ థియేటర్లో 104 రోజులు ప్రదర్శితమయ్యి 1,68,78,937 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.30rangasthalam

Share.