వైరల్ అవుతున్న నిహారిక-చైతన్య ఎంగేజ్మెంట్ ఫొటోలు!

మెగా డాటర్ నిహారిక కొణిదెలకు పెళ్లి కళ వచ్చేసింది. తనకు కాబోయేవాడితో నిహారిక నిశ్చితార్ధం జరుపుకుంది. కొద్దిరోజు క్రితం సోషల్ మీడియాలో నిహారిక తన ఫియాన్సీ ఫోటోలు షేర్ చేశారు. నిహారిక మెడలో తాళి కట్టనున్న ఈ అబ్బాయి ఎవరని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. నిహారికతో రొమాంటిక్ పోజులిచ్చిన ఆకుర్రాడు జొన్నలగడ్డ చైతన్య అని మీడియాలలో కథనాలు రావడం జరిగింది. గుంటూరు ఐజి అయిన జొన్నగడ్డ ప్రభాకర్ రావు కుమారుడే ఈ చైతన్య.

ప్రభాకర్ రావు కుటుంబంతో సన్నిత సంబంధాలున్న నేపథ్యంలో నిహారిక పెళ్లి ప్రయత్నాలలో ఉన్న నాగబాబు ఈ పెళ్ళికి పచ్చ జెండా ఊపారు. కాగా నిహారిక-చైతన్యల వివాహ నిశ్చితార్థ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో బంధుమిత్రుల సమక్షంలోక రాత్రి 8:00 గంటలకు నిహారిక-చైతన్యల నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ఇక ఈ వేడుకలో చిరంజీవి,అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్, ఉపాసన, ధరమ్ తేజ్ సందడి చేశారు. నిహారిక మరియు చైతన్యలను ఆశీర్వదించారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

Share.