మందిరా బేడీ అస్సలు తగ్గడం లేదుగా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మందిరా బేడీ. ఈ చిత్రంలో కల్కి అనే పాత్రలో ఆమె నటించింది. ‘రాయ్’ గ్రూప్ లో పనిచేస్తూ చివరికి వారిని వెన్నుపోటు పొడిచే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె కనిపించింది. అయితే ఎంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా ఈమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం విడుదలయ్యాక ఈమె గురించి ఎక్కువ సెర్చ్ లు జరుగుతున్నాయి.

mandira-bedi-latest-stills-1

ఈమె ఓక ఫ్యాషన్ డిజైనర్. మొదట్లో ‘శాంతి’ అనే హిందీ సీరియల్ ద్వారా ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. షారూఖ్, కాజోల్ ల ఆల్ టైం హిట్.. ‘దిల్ వాలే దుల్ హానియా లె జాయెంగే’ చిత్రం ద్వారా ఈమె మరింత పాపులర్ అయ్యింది. ఇక తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. బికినీ ధరించి సెక్సీ ఫోజులిస్తూ కుర్ర కారుని హీట్ఎక్కిస్తుంది. ’47 ఏళ్ళ వయసులో కూడా ఇంత గ్లామర్ ఎలా మెయిన్టైన్ చేస్తుందా’.. అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

1

mandira-bedi-latest-stills-2

2

mandira-bedi-latest-stills-3

3

mandira-bedi-latest-stills-4

4

mandira-bedi-latest-stills-5

5

mandira-bedi-latest-stills-6

6

mandira-bedi-latest-stills-7

7

mandira-bedi-latest-stills-8

8

mandira-bedi-latest-stills-9

9

mandira-bedi-latest-stills-10

10

mandira-bedi-latest-stills-11

11

mandira-bedi-latest-stills-12

12

mandira-bedi-latest-stills-13

13

mandira-bedi-latest-stills-14

14

mandira-bedi-latest-stills-15

15

mandira-bedi-latest-stills-16

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.