వైరల్ అవుతున్న ‘నేల టిక్కెట్’ బ్యూటీ మాళవిక శర్మ లేటెస్ట్ ఫోటోలు..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్లో తెరకెక్కిన ‘నేల టిక్కెట్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది మాళవిక శర్మ. చూడటానికి ఎంతో చక్కగా ఆకర్షించే రూపం కలిగిన మాళవిక ఈ చిత్రంలో గ్లామర్ షోతో ఆకట్టుకున్నప్పటికీ.. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల తర్వాత ఈమెను దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉండడం కోసం ఈమె సోషల్ మీడియా నే నమ్ముకుంది.

ప్రతి వారం కొత్త కొత్త ఫోటోషూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ చీరలో దర్శనమిచ్చింది.’చీరలోని గొప్పతనం తెలుసుకో’ అనే పాటను గుర్తుచేసే విధంగా.. మాళవిక ఈ ఫోటోల్లో నడుము అందాలను చూపిస్తూనే.. తన ఎద సౌష్టవాన్ని కూడా ప్రదర్శిస్తూ కుర్రకారుని ఆకర్షిస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక మరో పక్క ఈమె రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ చిత్రంలో కూడా ఓ హీరోయిన్ గా నటించింది.

కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేసి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాళవిక కొత్త ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.