మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

తన తల్లి ఇందిరా దేవి గారు అంటే ఎంత ఇష్టమో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు తన తల్లి గారి గురించి చెప్పిన ప్రతి మాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఆ సినిమా ఇందిరా దేవి గారి పుట్టినరోజు నాడు ఏప్రిల్ 20న విడుదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..ఈ ఏప్రిల్ 20న ఆమె పుట్టినరోజుని మహేష్ బాబు భావ సుధీర్ బాబు మరియు అతని భార్య, మహేష్ సోదరి అయిన పద్మిని ప్రియదర్శిని సింపుల్ గా సెలబ్రేట్ చేశారు.

‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ కొందరు మహేష్ హెయిర్ స్టైలిస్ట్ కరోనా భారిన పడటంతో మహేష్ సెల్ఫ్ ఇసోలేషన్లోకి వెళ్ళిపోయాడు.దాంతో ఇందిరా దేవి గారి వద్దకు వెళ్లలేకపోయాడట మహేష్. అయితే ఇందిరా దేవి గారి పుట్టినరోజు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Share.