‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!

‘బిగ్ బాస్ 4’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన అఖిల్ సార్ధక్ ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ‘సిసింద్రీ’ చిత్రం విడుదల సమయంలో ఈయన పుట్టడంతో తనకి ఆ పేరు పెట్టినట్టు హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు హోస్ట్ నాగార్జున తో చెప్పుకొచ్చాడు! హౌస్ లో ఉన్నప్పుడు డ్యాన్స్ చేయమంటే పాంట్ టైట్ గా ఉంది అనే విధంగా డైలాగ్ చెప్పి ఇతను మరింత ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ టైములో అఖిల్ పై చాలా మీమ్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… ఇతనికి చిన్నప్పటి నుండే నటన మరియు మోడలింగ్ పై ఇష్టం ఉండేదట. దాంతో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వెంటనే ఫిట్నెస్ పై , గ్లామర్ పై ఫోకస్ చేశాడని తెలుస్తుంది.

అయితే మొదట ఇతని ఫ్యామిలీ మెంబెర్స్ కు మాత్రం ఇతను నటన వైపు వెళ్ళడం తప్పుపట్టారట. అయినప్పటికీ ఇతని కష్టం చూసి తరువాత వారు కూడా ఇతనికి అడ్డుచెప్పలేదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. అసలు ఇతను ఏ సినిమాల్లో నటించాడు… అసలు ఇతను నటుడేనా అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. అయితే అఖిల్ నటించిన ‘బావా మరదలు’ అనే చిత్రంలో నటించాడు. ఇక ‘ముత్యాల ముగ్గు’ ‘ఎవరే నువ్వు’ ‘కళ్యాణి’ ‘మోహిని’ వంటి సీరియల్స్ లో కూడా అఖిల్ నటించాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

Share.