ఇప్పటవరకూ ఎవరు చూడని నీహారిక కొణిదెల రేర్ ఫోటో గ్యాలరీ!

నీహారిక కొణిదెల ప్రముఖ నటుడు, నిర్మాత, టీవీ యాంకర్ అయిన నాగేంద్రబాబు కూతురు. నీహారిక నటి కంటే ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. అటు తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో కథానాయికగా నటించింది. జూన్ 2016 లో విడుదలైన ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగేట్రం చేసినది. నీహారిక తెలుగు సినిమాకు తెరంగేట్రం చేసే ముందు తెలుగు టెలివిజన్ లో వ్యాఖ్యాతగా పనిచేసారు. నీహారిక తెలుగూ టెలివిజన్ ఛానల్ “ఈటీవీ”లో నిర్వహింపబడు తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోలు అయిన ఢీ జూనియర్స్-1 మరియు ఢీ జూనియర్స్-2 లకు ఆంకర్ గా పనిచేసింది.

నీహారిక తెలుగు భాషలో వెలువడిన లఘు చిత్రం “ముద్దపప్పు ఆవకాయ్”లో నటించారు మరియు నిర్మించారు. ఈ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 2015 సెప్టెంబరు చివరిలో నీహారిక ఒక మనసు చిత్రంలో నటించుటకు సంతకం చేసారు. ముద్దపప్పు ఆవకాయ్ లఘు చిత్రంలో ఈ నగరంలో పెరిగిన ఈ తరం అమ్మాయిలా జీన్స్ ప్యాంటులు వేసుకొని చేసిన పాత్రలో నీహారిక ఒదిగిపోయింది. ఒక మనసు లో పక్కింటి అమ్మాయి వలె చుడీదార్లు/చీరలు కట్టి మెప్పించి అన్ని రకాల పాత్రలు చేయగలదని నిరూపించుకొన్నది. ఇక ఆమెకు సంబంధిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ చూద్దాం రండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

Share.