రాణాతో హారర్ సినిమా రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్

కీడ్నీ ఆపరేషన్ అనంతరం మళ్ళీ తన పాత సినిమాలన్నీ మొదలెట్టాడమే కాక కొత్త సినిమాలు సైన్ చేయడం కూడా మొదలెట్టిన రాణా.. అందులో భాగంగా గతేడాది “గృహం” చిత్రంతో మంచి హిట్ అందుకొన్న మిళింద్ దర్స్కత్వంలో ఒక హారర్ థ్రిల్లర్ ను సైన్ చేశాడు రాణా. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే.. ఈ సినిమాలో నాయికగా నటించేందుకు మహానటి కీర్తిసురేష్ ను సంప్రదించారట చిత్రబృందం.

keerthy-suresh-says-no-to-rana-daggubati1

అయితే.. హారర్ సినిమాలు చేయడం ఇష్టం లేని కీర్తి సురేష్, రాణా ఉన్నాడని కాస్త ఆలోచించినా సినిమాలో క్యారెక్టర్ ఆమెకు పెద్దగా నచ్చకపోవడంతో మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేసింది కీర్తి. దాంతో ఇప్పుడు మరో హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు రాణా & గ్యాంగ్.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.