భర్త గౌతమ్ తో కాజల్ ఘాటు రొమాన్స్.. ఫోటోలు వైరల్..!

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైములో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. షూటింగ్లు తిరిగి ప్రారంభమైతే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంత సమయం దొరుకుతుందో లేదో అనుకున్నారేమో.. నితిన్,నిఖిల్,రానా వంటి స్టార్ హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ లిస్ట్ లో స్టార్ హీరోయిన్ కాజల్ కూడా ఉంది. తన చిన్న నాటి స్నేహితుడు మరియు ప్రముఖ బిజినెస్మెన్ అయిన గౌతమ్ కిచ్లుని ఈమె వివాహం చేసుకుంది.

అక్టోబర్ 30న వీరి వివాహం బందు మిత్రుల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగింది. ఆ వెంటనే కాజల్- గౌతమ్ లు హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లిపోయారు. అక్కడి ఫోటోలను కాజల్ ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూనే వచ్చింది. ఆ టైములో పెళ్లి ఫోటోలను మాత్రం ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యలేదు. ఎక్కువగా హనీమూన్ కు సంబంధించిన ఫోటోలనే షేర్ చేస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు కాజల్ తన పెళ్లి ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోల్లో కాజల్ తల్లిదండ్రులు అలాగే బంధుమిత్రులు ఉన్నారు. అయితే అందరి సమక్షంలో కాజల్ తన భర్తకు లిప్ లాక్ ఇచ్చిన ఫోటోనే హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్.. ‘ఆచార్య’ ‘ఇండియన్2’ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాజల్ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

More…

1

2

3

4

5

More..

1

2

3

4

5


6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.