హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న జూనియర్ అతిలోక సుందరి

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు అనే ఇమేజ్ ఆమెకు ఎందుకో అచ్చిరాలేదు. కనీసం నిర్మాత బోణీకపూర్ తనయగా బాలీవుడ్ లో పాగా వేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది జాన్వికపూర్. అయితే.. ఆమె పరిచయ చిత్రం “దడక్” ఫ్లాప్ అవ్వడం ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసి డైరెక్ట్ గా ఒటీటీలోనే రిలీజ్ అవ్వడం అనేది ఆమె కెరీర్ కి పెద్ద మైనస్ అయ్యింది. అటు హీరోయిన్ గా నిలదొక్కుకోలేక, ఇటు నటిగా మంచి మార్కులు సంపాదించుకోలేక తెగ ఇబ్బందిపడిపోయింది.

అయితే.. ఎట్టకేలకు “రూహి” అనే సినిమాతో ప్రేక్షకులను చాన్నాళ్ల తర్వాత థియేటర్లో పలకరించడానికి సన్నద్ధమవుతుంది జాన్వికపూర్. సొ, మరి ఇదే మంచి టైమ్ అనుకుందో లేక ఎప్పటినుంచి జిమ్ లో పడుతున్న కష్టానికి ఇప్పుడు ఫలితం వచ్చిందో తెలియదు కానీ.. ఉన్నట్లుండి నిన్న తన సోషల్ మీడియా ఎకౌంట్స్ నుంచి సరికొత్త ఫోటోషూట్ ఫోటోలను అప్లోడ్ చేసింది. సదరు ఫొటోల్లో హాట్ గా కనిపిస్తూనే ఫిజిక్ ను కూడా చక్కగా ఎలివేట్ చేసింది.

ఇబ్బందికరమైన ఎక్స్ పోజింగ్ చేయకుండానే అలా చేయగల సత్తా తనకు ఉందని చెప్పకనే చెప్పింది. ముఖ్యంగా జాన్వి నడుమందాలకు యువత దాసోహం అంటున్నారు. మరి “రూహి” విడుదల తర్వాతైనా జాన్వి కెరీర్ గాడిన పడుతుందో లేదో చూడాలి. మరి జాన్వి కపూర్ తల్లి శ్రీదేవి ఆఖరి కొరికైనటువంటి తెలుగులో ఎప్పుడు కనిపిస్తుందో ఏమో.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

 

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.