సెగలు పుట్టిస్తున్న ‘బ్యాడ్ బాయ్’ బ్యూటీ..!

ఇటీవల జరిగిన ‘సాహో’ ప్రీరిలీజ్ ఈవెంట్ పెద్ద సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇక అప్పటికే టీజర్, ట్రైలర్ విడుదల చేసేశారు ఇంకేముంటుంది అనుకున్న వారికి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించిన ‘బ్యాడ్ బాయ్’ స్పెషల్ సాంగ్ ను విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. ఈ పాటలో అందాల ఆరబోతతో రెచ్చిపోయింది జాక్వెలిన్. ‘బ్యాడ్ బాయ్’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూత్ ను ఓ ఊపు ఊపిస్తుంది. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ‘జాక్వెలిన్’ గురించి కూడా యూట్యూబ్ లో తెగ సెర్చ్ లు జరుగుతున్నాయి.

jacqueline-fernandez-to-dominate-shraddha-kapoor1

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంక కు చెందిన అమ్మయి. ఈమె ఒక మోడల్ అలాగే… 2006 లో ‘మిస్ యూనివర్స్’ గా కూడా ఎంపికైందట. స్టిల్స్ బయటకు వచ్చాయి. ట్రెండీ అవుట్ ఫిట్ లో జాక్వెలిన్ మతి పోగొట్టే విధంగా ఉంది. ‘అలాద్దీన్’ అనే చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అటు తరవాత ‘హౌస్ ఫుల్’ ‘మర్డర్ 2’ ‘హౌస్ ఫుల్ 2’ ‘రేస్ 2’ ‘కిక్’ ‘జుడువా2’ ‘భాగి2’ ‘రేస్3’ వంటి చిత్రాల్లో నటించింది. ఇక ‘సాహో’ ద్వారా మన తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ ‘శ్రద్దా కపూర్’ అయినప్పటికీ యూత్ కాన్సన్ట్రేషన్ మొత్తం జాక్వెలిన్ పైనే ఉంది. అంతలా ఈమె శ్రద్దాని డామినెట్ చేసేసిందని చెబుతున్నారు. ఇక అమ్మడి పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Share.