వైరలవుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ డైలాగ్స్..!

సినిమాలో కథ అంతంత మాత్రమే ఉన్నా… హీరో క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేస్తూ… నిజ జీవితంలోని సత్యాలను అలాగే హీరో ఆటిట్యూడ్ ను కాస్త మసాలా తగిలించి.. ‘వన్ లైన్’ లో చెప్పే రైటర్ కమ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే..? ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు ‘డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్’ అనే…!

“నువ్వు నంద అయితే నేను బద్రి.. బద్రీనాథ్” , “చంటిగాడు లోకల్”, “ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు”

ismart-shankar-song-shoot-in-goa

ఇలా ‘బద్రి’ నుండీ త్వరలో విడుదల కాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ వరకూ హీరో ఆటిట్యూడ్ తో పాటు క్యారెక్టరైజేషన్ ప్రధానంగా ఉండేలా చూసుకుంటుంటాడు పూరి. ఇక హీరో పాత్రకి తగ్గట్టే వన్ లైన్ డైలాగులు, మాస్ మాసాల డైలాగులు రాసుకుంటుంటాడు. సినిమా ప్లాపవుతున్నా సరే… యూత్, మాస్ ఆడియన్స్ మాత్రం ఆయన సినిమా చూడడానికి రెడీ గా ఉంటుంటారు. ఇక త్వరలో విడుదల కాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్లు, ట్రయిలర్లలో కూడా పూరి మార్క్ మసాలా అండ్ హానెస్ట్ డైలాగులు ఉన్నాయి. ఇందులో ఉన్న కొన్ని క్రేజీ డైలాగులని చూద్దాం రండి :

1. నాతో కిరి కిరి అంటే, పోచమ్మ పోచమ్మ గుడి ముంగట పొట్టేల్ ని కట్టేసినట్టే…!

1ismart-shankar-movie-dialogues

2. మార్ ముంతా.. చోడ్ చింతా..!.

2ismart-shankar-movie-dialogues

3. పిల్లే గుడ్డిదైతే… ఎలక ఎగిరెగిరి సూపెట్టిందట..!

3ismart-shankar-movie-dialogues

4. నీ జాతిలో నా పుల్ల

4ismart-shankar-movie-dialogues

5. ధీంతల్లి నా దిమాకేందిరా.. డబుల్ ‘సిమ్ కార్డు’ లెక్కుంది..!

5ismart-shankar-movie-dialogues

6. నేను జైలు నుంచి తప్పించుకుంది, బార్కాస్ బిర్యానీ తినడానికి కాద్… యేట కొయ్యనీకి..!

6ismart-shankar-movie-dialogues

7. పెద్దమ్మ గుళ్ళో నేను మొక్కి చాన్నాళ్ళయింది.. నా యేట నువ్వే అని అమ్మ మీద కొట్టేసినా.. నువ్వే నా పొట్టేల్..!

7ismart-shankar-movie-dialogues

8. ఖాలీ పీలి లొల్లొద్దు…. చుప్ చాప్ పోర్రి… మీ పెండ్లాం పక్కల పడుకోరి.

8ismart-shankar-movie-dialogues

9. పతా హాయ్ మై కౌన్ హూ.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్

9ismart-shankar-movie-dialogues

10. చేపకి బొక్క పెట్టి … అన్ల పుల్ల పెట్టి …. కింద మంట పెట్టినా !

10ismart-shankar-movie-dialogues

11. నా కిడ్నీలు అమ్మేసినవా… నా కార్జమ్ కోసేసినావా?

11ismart-shankar-movie-dialogues

12. ఏం లేరా.. ఈ బిల్డర్ కాడ ఫ్లాట్ నొక్కాలే…. దీన్ని ఆన్ల పెట్టాలి. తరువాత దీన్ని కూడా నొక్కాలే..!

12ismart-shankar-movie-dialogues

13. పెళ్ళిగాక ముందే హనీమూన్ ఏందిరా? ఈ మధ్య ముందు హనీమూన్ లే ఐతున్నాయే..!

13ismart-shankar-movie-dialogues

Share.