మ్యూజియంలో మైనపు ప్రతిమగా మన సినీ స్టార్స్!

మైనపు ప్రతిమలకు ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ వారి ప్రధాన మ్యూజియం లండన్ లో ఉంది. ఇందులో ప్రఖ్యాతగాంచిన ప్రముఖుల మైనపు ప్రతిమలను ప్రతిష్టిస్తుంటారు. ఇవి పర్యాటకులకు మంచి సందర్శన కేంద్రంగా మారింది. మేడమ్ టుస్సాడ్స్ తమ శాఖలను విస్తరిస్తున్నారు. న్యూ యార్క్ , హాంగ్ కాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, సింగపూర్ లో ప్రారంభించారు. ఢిల్లీ లోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహాన్ని కలిగిన భారతీయ సినీ స్టార్స్ పై ఫోకస్..

అమితాబ్ బచ్చన్

1-amitabh-bachchan-wax-statue

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ కు చెందిన లండన్, న్యూ యార్క్ , హాంగ్ కాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, సింగపూర్, ఢిల్లీ లలోని మ్యూజియంలలో ప్రతిష్టించారు.

ప్రభాస్

2-prabhas-wax-statue

బాహుబలితో ప్రభాస్ అందరి హీరో అయిపోయారు. అందుకే బ్యాంకాక్ లోని మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి పాత్రలోని ప్రభాస్ ప్రతిమని ఏర్పాటు చేశారు.

సల్మాన్ ఖాన్

3-salman-khan-wax-statue

కండల వీరుడు సల్మాన్ ఖాన్ మైనపు ప్రతిమను మేడమ్ టుస్సాడ్స్ కు చెందిన లండన్, న్యూ యార్క్ , ఢిల్లీ లలోని మ్యూజియంలలో ఏర్పాటు చేశారు.

షారూఖ్ ఖాన్

4-shahrukh-khan-wax-statue

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మైనపు ప్రతిమను లండన్, సింగపూర్ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో మనం చూడవచ్చు.

ఆషా భోంస్లే

5-asha-bhosle-wax-statue

ప్రఖ్యాత సినీ గాయని ఆషా భోంస్లే విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

మాధురి దీక్షిత్

6-madhuri-dixit-wax-statue

నృత్య మయూరి మాధురి దీక్షిత్ ప్రతిమని మేడమ్ టుస్సాడ్స్ ప్రధాన మ్యూజియం లండన్ లో ఏర్పాటు చేశారు.

అనిల్ కపూర్

8-anil-kapoor-wax-statue

బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటించిన స్లమ్ డాగ్ మిలియనీర్ లోని రోల్ ప్రతిమను సింగపూర్, ఢిల్లీ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.

ఐశ్వర్యారాయ్

7-aishwarya-rai-wax-statue

అందాల సుందరి ఐశ్వర్యారాయ్ కి ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. అందుకే ఆమె మైనపు ప్రతిమను మేడమ్ టుస్సాడ్స్ వారు లండన్, న్యూ యార్క్ లలో ప్రతిష్టించారు.

హృతిక్ రోషన్

9-hrithik-roshan-wax-statue

బాలీవుడ్ సూపర్ డ్యాన్సర్ హృతిక్ రోషన్ మైనపు ప్రతిమను మేడమ్ టుస్సాడ్స్ వారు లండన్, ఢిల్లీలలో ప్రతిష్టించారు.

కరీనా కపూర్

10-kareena-kapoor-wax-statue

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ప్రతిమను సింగపూర్, ఢిల్లీ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.

కత్రినా కైఫ్

11-katrina-kaif-wax-statue

అందంగానే కత్తి తో యువకుల హృదయాలను కోసే కత్రినా కైఫ్ విగ్రహాలను లండన్, ఢిల్లీ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.

రణవీర్ కపూర్

11-katrina-kaif-wax-statue

బాలీవుడ్ యువ హీరో రణవీర్ కపూర్ విగ్రహాన్ని ఢిల్లీ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రీసెంట్ గా ఆవిష్కరించారు.

మధుబాల

13-madhubala-wax-statue

నాటి హీరోయిన్ మధుబాల ప్రతిమను ఢిల్లీ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

శ్రేయ ఘోషాల్

14-shreya-ghoshal-wax-statue

స్వీట్ గాయని శ్రేయ ఘోషాల్ విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

సోను నిగమ్

15-sonu-nigam-wax-statue

ఉత్సాహవంతంగా పాడే గాయకుడు సోను నిగమ్ ప్రతిమ మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీ మ్యూజియంలో ప్రతిష్టించారు.

కపిల్ శర్మ

16-kapil-sharma-wax-statue

కమెడియన్ కపిల్ శర్మ ప్రతిమ కూడా ఢిల్లీ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఉంది.

వరుణ్ ధావన్

17-varun-dhawan-wax-statue

యువ హీరో వరుణ్ ధావన్ విగ్రహాన్ని ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు. దీనిని మేడమ్ టుస్సాడ్స్ హాంకాంగ్ మ్యూజియంలో త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

సోనూ  సూద్

18-sonu-sood-wax-statue

ప్రముఖ నటుడు విలన్ అయిన సోనూ  సూద్  మైనపు విగ్రహాన్ని కూడా సునీల్ వాక్స్ మ్యూజియం, లండన్ లో ప్రతిష్టించారు.

ప్రభు దేవా

19-prabhu-deva-wax-statue

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పాపులర్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫేర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవా మైనపు విగ్రహాన్ని ముంబై లో ప్రతిష్టించారు.

మహేష్ బాబు

21-mahesh-babu-wax-statue

సౌత్ లో ప్రభాస్ తర్వాత మహేష్ మైనపు విగ్రహాన్ని లండన్ లో ప్రతిష్టించారు. మొదట హైదరాబాద్ ‘ఏ.ఎం.బి’ సూపర్ ప్లెక్స్ లో ఆవిష్కరించారు.

శ్రీదేవి

20-sridevi-wax-statue

అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని కూడా తాజాగా సింగపూర్ లో ఆవిష్కరించారు.

కాజోల్

22-kojal-wax-statue
దీపికా పడుకోణె

23-deepika-padukone-wax-statue
డిలిజిట్ దోషాన్జ్

24-diljit-dosanjh-wax-statue
ప్రియాంక చోప్రా

25-priyanka-chopra-wax-statue
కరణ్ జోహార్

25-priyanka-chopra-wax-statue
షాహిద్ కపూర్

27-shahid-kapoor-wax-statue
అనుష్క శర్మ

28-anushka-sharma-wax-statue
మహాత్మా గాంధీ

29-mahatma-gandhi-wax-statue
బాబా రాందేవ్

30-baba-ramdev-wax-statue
నరేంద్ర మోడీ

31-narendra-modi-wax-statue
విరాట్ కోహ్లీ

31-narendra-modi-wax-statue
సచిన్ టెండూల్కర్

33-sachin-tendulkar-wax-statue
సత్య రాజ్

34-sathyaraj-wax-statue
సన్నీ లియోన్

35-sunny-leone-wax-statue

కాజల్

1

Kajal Wax Statue (2)

2

Kajal Wax Statue (2)

3

Kajal Wax Statue (3)

4

Kajal Wax Statue (4)

5

Kajal Wax Statue (5)

Share.