గ్లామర్ షోకి నేను రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్..!

సుమంత్ హీరోగా కరుణాకరన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘యువకుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది భూమిక. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు కాబట్టి.. భూమిక ను ఎవ్వరూ పెద్దగా నోటీస్ చెయ్యలేదు. కానీ 2001 లో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రంతో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ తో ధీటుగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా నడుము సీన్ లో భూమిక మరింత హైలెట్ అయ్యింది. ఇప్పటి వరకూ ఎంతో మంది హీరోయిన్లు నడుము అందాలను ప్రదర్శించారు.

చెప్పాలంటే ఎక్కువ డోస్ తోనే నడుముని చూపించారు. కానీ ‘ఖుషి’ లో భూమిక నడుమే ఎవర్ గ్రీన్ అన్నట్టు ఓ ముద్ర వేసేసింది భూమిక. అటు తరువాత ‘ఒక్కడు’ ‘సింహాద్రి’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అవి కూడా బ్లాక్ బస్టర్లు అవ్వడంతో స్టార్ హీరోయిన్ అయిపొయింది. కానీ తరువాత.. వెంకటేష్ తో చేసిన ‘వాసు’, నాగార్జున తో చేసిన ‘స్నేహమంటే ఇదేరా’, చిరంజీవితో చేసిన ‘జై చిరంజీవ’ చిత్రాలు ప్లాప్ అవ్వడంతో ఈమె డిమాండ్ తగ్గింది. తరువాత భరత్ ఠాకూర్ తో వివాహం చేసుకున్నాక సినిమాలను చాలా వరకూ తగ్గించింది.

అలాంటి టైములో ‘ఎం.ఎస్.ధోని’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి అదరకొట్టింది. ఆ వెంటనే నాని ‘ఎం.సి.ఏ’ చిత్రంలో వదిన పాత్ర చేసి మరింతగా ఆకట్టుకుంది. అయితే తరువాత చేసిన ‘సవ్యసాచి’ ‘రూలర్’ చిత్రాలు ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఈమెకు అవకాశాలు తగ్గాయి. అందుకేనేమో అక్క,వదిన పాత్రలను నమ్ముకుంటే వర్కౌట్ అవ్వదు అని భావించి ఇప్పుడు బోల్డ్ పాత్రలు చెయ్యడానికి కూడా రెడీ అన్నట్టు గ్లామర్ షో చేస్తుంది. అందుకే కాస్త బొద్దుగా ఉండే.. భూమిక ఎన్నో వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యింది. ఆ గ్లామర్ పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

1

Bhumika Chawla latest Photoshoot Stills (2)

2

bhumika-stunning-photoshoot4

3

bhumika-stunning-photoshoot3

4

bhumika-stunning-photoshoot1

5

bhumika-stunning-photoshoot2

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20bhumika-stunning-photoshoot7

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.