తల్లైన అనుష్క : ‘నరసింహనాయుడు’ కి 20 ఏళ్ళు : సునీల్ సరసన అనసూయ

ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మలు తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు సాయంత్రం అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.ప్రస్తుతం తల్లి, బిడ్డ. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని… ఈరోజు నుండీ మా జీవితాల్లో మరో కొత్త చాప్టర్ ప్రారంభం కానుందని’ విరాట్ పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

సి.చంద్రమోహన్ దర్శకత్వంలో సునీల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. దీనికి ‘వేదాంతం రాఘవయ్య’ అనే పేరుని ఖరారు చేశారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనసూయను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అనసూయ కూడా వరుస సినిమాల్లో కీలకమైన పాత్రలను పోషిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ హీరోగా సిమ్రాన్,ప్రీతి జింగానియా,ఆషా సైని లు హీరోయిన్లుగా బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘నరసింహ నాయుడు’.మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం 2001 జనవరి 11న విడుదలై ఎన్నో అసాధారణమైన రికార్డులను నెలకొల్పి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈరోజుతో ‘నరసింహ నాయుడు’ విడుదలయ్యి 20 ఏళ్ళు పూర్తవుతుండడం విశేషం.

‘టాలీవుడ్ లెక్కల మాష్టారు’ అని పిలవబడే స్టార్ డైరెక్టర్ సుకుమార్ 51వ పుట్టినరోజు ఈరోజు. దీంతో ఈయనకి అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు వేశారు.

 

View this post on Instagram

 

A post shared by Eesha Rebba (@yourseesha)

 

View this post on Instagram

 

A post shared by RAm POthineni (@ram_pothineni)

 

View this post on Instagram

 

A post shared by Lavanya T (@itsmelavanya)

 

View this post on Instagram

 

A post shared by Hebah Patel (@ihebahp)

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.