ఎన్టీఆర్ పై కమెడియన్ కామెంట్స్ : ప్రభాస్ డ్యూయల్ రోల్ : నానికి బెదిరింపులు

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల ఫ్రెండ్స్ రోల్ లో ఎక్కువగా నటిస్తుంటాడు మధునందన్. నితిన్ నటించిన ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లాంటి సినిమాలు నటుడిగా మధునందన్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటుడు టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఒక్క మాటలో వివరించాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి ముందుగా యాంకర్ ప్రశ్నించగా.. ‘నభూతో నభవిష్యత్’ అని చెప్పాడు. వెంకటేష్ గారు మోస్ట్ ఫన్నీయెస్ట్ హీరో ఆన్ స్క్రీన్ అని..జూనియర్ ఎన్టీఆర్ అయితే.. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బాహుబలి, బాహుబలి2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చుకున్న ప్రభాస్ రాజమౌళి స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా సలార్ కావడం గమనార్హం. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సెలబ్రిటీలను సాధారణ ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే. స్టార్ హీరో, హీరోయిన్లకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కొందరు హీరోలు తమ అభిమానులని నిరాశపరచకుండా ఆన్ లొకేషన్ కు పిలిపించుకొని మరీ సెల్ఫీలు ఇస్తుంటారు. కొందరు వీకెండ్స్ లో ఇంటికి పిలిపించుకొని కాసేపు ముచ్చటిస్తుంటారు. ఇక నేచురల్ స్టార్ నానికి జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నాని ఇష్టపడుతుంటారు. అలాంటి నానికి షూటింగ్ స్పాట్ లో ఓ అభిమాని వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

 

View this post on Instagram

 

A post shared by Anjali (@yours_anjali)

 

View this post on Instagram

 

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

 

View this post on Instagram

 

A post shared by Hebah Patel (@ihebahp)

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

 

View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

 

View this post on Instagram

 

A post shared by Kalpika Ganesh (@iamkalpika)


Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Share.